80 క్వింటాళ్ల చౌక బియ్యం పట్టివేత
ధర్మపురి, జనంసాక్షి: కరీంనగర్ జిల్లా ధర్మపురిలో అక్రమంగా వ్యానులో తరలిస్తున్న 80 క్వింటాళ్ల చౌక బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. వాహనాన్ని పోలీసు స్టేషన్‌కు తరలించి ఒకరిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.