గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తాం : రాజయ్య

వరంగల్ : గ్రామాల అభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని డిప్యూటీ సీఎం రాజయ్య స్పష్టం చేశారు. నర్మెట్టలో మన మండలం – మన ప్రణాళికా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామ పంచాయతీలను ఈ -పంచాయతీలుగా మారుస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.