సహారా చీఫ్ సుబ్రతారాయ్‌కు బెయిల్ వచ్చే అవకాశం!

ఢిల్లీ: సహారా చీప్ సుబ్రతారాయ్‌కు మధ్యంతర బెయిల్ వచ్చే అవకాశం ఉంది. బెయిల్ కోసం రూ. 10 వేలకోట్ల డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు తెలిపింది. 2014 మార్చి 4 నుంచి సుబ్రతారాయ్ జైల్లోనే ఉన్నాడు.