రంజాన్ సందర్భంగా ప్రత్యేక బస్సులు

హైదరాబాద్: రంజన్ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి ఈద్గాకు 50 ప్రత్యేక బస్సులు వేయనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. రంజన్ దృష్ట్యా రేపు జంటనగరాల్లో బస్‌పాస్ కౌంటర్లకు సెలవు ఇస్తున్నట్లు తెలిపింది.