నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 135 పాయింట్లు నష్టపోయి 25,991 వద్ద ముగియగా, నిఫ్టీ 41 పాయింట్లు నష్టపోయి 7748 వద్ద ముగిసింది.