గుప్పెడు గుండెకు గంపెడు భరోసా

2
చిన్నారి చిరుకోరిక తీర్చిన కేసీఆర్‌

అభిమాన నాయకున్ని చూసి పులకరించిన శరత్‌

హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి) : గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారి శరత్‌ ఆకాంక్షను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నెరవేర్చారు. కేసీఆర్‌ను చూడాలని తాను ఎప్పటి నుంచో అనుకుంటున్నానని బాలుడు చెప్పడంతో అతని కోరికను సిఎం తీర్