కొల్లగొట్టిన డబ్బుతో బ్యాంకు !

1

శారద చిట్స్‌ స్కాంలో కొత్తకోణం

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) :

శారద చిట్స్‌ కుంభకోణంలో కొత్త కోణం బయటపడింది. కొల్లగొట్టిన డబ్బుతో బ్యాంకును ఏర్పాటుచేసేందుకు సంస్థ అధినేత సుదీప్తసేన్‌ యత్నాలు దర్యాప్తులో బట్టబయలయ్యాయి. సంచలనం సృష్టించిన శారదా చిట్‌ఫండ్స్‌ కుంభకోణం కేసు దర్యాప్తులో కొత్త విషయం వెలుగుచూసింది. పశ్చిమ బెంగాల్‌, అస్సాం, ఒడిశా రాష్ట్రాలకు చెందిన మదుపరుల నుంచి చిట్స్‌ రూపంలో వసూలు చేసిన సొమ్మును ఉపయోగించుకుని సంస్థ