క్రైమ్‌ న్యూస్‌ యాంకర్‌ హర్షవర్దన్‌ అరెస్టు

2

మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) :

క్రైమ్‌ న్యూస్‌ యాంకర్‌ హర్షవర్దన్‌ను పోలీసులు ఆదివారం అరెస్టుచేసి మీడి యా ముందు ప్రవేశపెట్టారు. ఏలూరు సమీపంలోని దుగ్గిరాల డెంటల్‌ కళాశాల కరెస్పాండెంట్‌ ఫాదర్‌ బాలాను బ్లాక్‌మెయిల్‌ చేసి రూ.10 కోట్లు డిమాండ్‌ చేసిన కేసులో ప్రముఖ టీవీ ఛానల్‌