సానియాకు సర్కారు ఘనస్వాగతం

3

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) :

యుఎస్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ సాధించిన సానియా మీర్జాకు రాష్ట్ర ప్రభుత్వం తరపున శంషాబాద్‌ ఎయిర ్‌పోర్టులో ఆదివారం ఘనస్వాగతం లభిం చింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచన మేరకు అధికారులు ఆమెకు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు.