శ్రీశైలం 828.10కు చేరిన నీటిమట్టం
కర్నూలు: శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 828.10 అడుగులకు చేరింది. జలాశయానికి 1,56,448 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.