రక్తం అందించి ఆదుకున్న జనగామ జిల్లా పూసల సంఘం ప్రధాన కార్యదర్శి పన్నీరు భానుచందర్
జనగామ (జనం సాక్షి) జూన్ 8: జనగామ మండలం వెంకిర్యాల గ్రామానికి చెందిన ఎద్దు నూరి యాద లక్ష్మి కి రక్తం తక్కువఉండడంతో అత్యవసరంగా 2యూనిట్ల ఓ పాజిటివ్ రక్తం అవసరం ఉండటంతో జనగామ అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మంతెన మణికుమార్ వాట్సప్ గ్రూప్ లో తెలియజేయడంతో అది చూసిన జనగామ జిల్లా పూసల సంఘం ప్రధాన కార్యదర్శి పన్నీరు భానుచందర్ వెంటనే స్పందించి వారికి 2యూనిట్ల రక్తం ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందించినా వారికి ధన్యవాదాలు మంతెన మణికుమార్ తెలిపారు.
