Author Archives: janamsakshi

హైదరాబాద్‌ నుంచి షిరిడివెళుతున్న బస్సు లోయలో పడి

32 మంది మృతి..16 మందికి తీవ్ర గాయాలు మృతదేహాలను ఉస్మానియాకు తరలింపు హుటాహుటిన ఘటనాస్థలానికి శ్రీధర్‌బాబు.. సీఎం దిగ్బ్రాంతి హౖదరాబాద్‌, జూన్‌ 16 (జనంసాక్షి): మహారాష్ట్రలోని షోలాపూర్‌ …

పత్తి విత్తనాలకు రైతుల పాట్లు

తొర్రూర్‌ రూరల్‌జూన్‌16(జనంసాక్షి): ఖరీఫ్‌ సీజన్‌ మొదలై రోజూలు గడుస్తున్నా రైతులకు ప్రభు త్వం పత్తి విత్తనాలు అందించటంలేదని ఆందోశన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రైతులకు మైకో వి …

ప్రత్యేక రాష్ట్రం కాదంటే పతనం తప్పదు

చేర్యాల జూన్‌ 16 (జనంసాక్షి): నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయకుంటే కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు పతనం తప్పదని …

వైకాపా గెలుపు చూసి ఆందోళన చెందాల్సిన అవసరంలేదు

హైదరాబాద్‌: ఉప ఎన్నికల ఫలితాల గూర్చి మంత్రి బాలరాజు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో వైకాపా విజయం చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ …

పాఠ్యపుస్తకాలు అందించక పోతే

18న డీివో కార్యాలయాన్ని ముట్టడిస్తాం నర్సంపేట, జూన్‌ 16(జనంసాక్షి) : ప్రభుత్వ పా ఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులక సకాలం లో పాఠ్యపుస్తకాలు అందించక పోతే తమ …

25 వేల మాఫిపై కుయుక్తులు..?

కాకతీయఖని, జూన్‌ 16 (జనంసాక్షి) :సకల జనులసమ్మె కాలంలో కార్మికులకు యాజమాన్యం ఇచ్చిన రూ 25వేల అడ్వాన్స్‌ను మాఫి చేయడంపై ఏఐటీయూసీి, ఐఎనటీయూసీ, టీబీజీకేఎస్‌లు కు యుక్తులు …

వారసత్వ ఉద్యోగాలను కార్మికులకు అంకితం చేస్తాం

కాకతీయఖని, జూన్‌ 16, (జనంసాక్షి) : గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఐఎన్‌టీీ యూసీ వారసత్వ ఉద్యోగాలను తిరిగి సాధించి కా ర్మికులకు ఆ హక్కును …

మద్యం కొత్త విదానంపై డిప్యూటి కమిషనర్ల కసరత్తు పూర్తి

హైదరాబాద్‌: మద్యం కొత్త విదానంపై డిప్యూటి కమిషనర్ల కసరత్తు పూర్తి అయింది. లాటరి పద్దతి వైపే సర్కార్‌ మొగ్గు చూపుతుంది. కొత్త షాపులకు లైసెన్స్‌లు జారి చేయనున్నారు.

హక్కుల రక్షణ ఏఐటీయూసీికే సాధ్యం

కాకతీయఖని, జూన్‌ 16, (జనంసాక్షి) : ఎంతో కాలంగా సింగరేణి కార్మికుడికి వెన్నెముకగా పని చేస్తూ అనేక సమ్మెలు, ఉద్యమాలతో లెక్కలేనన్ని హక్కులను సాధించిన ఘనత, గత …

ముగిసిన ఎన్డీయే సమావేశం

ఢిల్లీ: బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌ కె అద్వాని ఇంట్లో ఈ రోజు ఎన్డీయే నేతలు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయమై భేటి అయినారు. కాని ఎలాంటి …

epaper

తాజావార్తలు