Author Archives: janamsakshi

అధ్వానంగా రహదారులు

తొర్రూర్‌ రూరల్‌ జూన్‌ 16 (జనంసాక్షి): మండలంలోని తహసీల్దార్‌ కార్యాలయారినికి వెళ్ళేరోడ్డు, కంఠాయపాలం వెళ్ళు దారులు, చిన్నపాటి వర్షానికి బురదమయం అవుతు న్నాయి. అందువల్ల ప్రయానికులు తీవ్ర …

సంక్షేమ హాస్టళ్ల సమస్యలను పరిష్కరించాలి

నర్సంపేట, జూన్‌ 16(జనంసాక్షి) : సంక్షేమ వసతిగృహాల సమస్యలను పరిష్కరించాలని ఏబీఎస్‌ఎఫ్‌ డివిజన్‌ అధ్యక్షుడు బొట్ల నరేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం నర్సంపేట పట్టణంలో ఆసంఘం …

సీిఐటీయూ గెలిస్తే అన్ని సంఘాలు గెలిచినట్టే

అవినీతి రహిత సంఘం సీఐటీయూ ఒక్కటే ్జకాకతీయఖని, జూన్‌ 16, (జనంసాక్షి) : కార్మికు లకు సరైన న్యాయం జరగాలన్నా, సింగరేణి సం స్థ అభివృద్ధి బాటలో …

యాజమాన్య తొత్తు సంఘాలను నమ్మకండి

కాకతీయఖని, జూన్‌ 16, (జనంసాక్షి) : సింగరే ణి కార్మికులకు రూ 800 కోట్ల లాభం చేకూర్చే 4 7 డిమాండ్లతో ఏఐటీయూసీ సమ్మెకు పిలుపునిస్తే ఐఎన్‌టీయూసీ, …

వారసత్వ ఉద్యోగాలు ఇప్పుడు గుర్తుకొచ్చాయా..?

కాకతీయఖని, జూన్‌ 16, (జనంసాక్షి) : సింగరేణ ిలో కార్మికుల నుంచి వారి పిల్లలకు సంక్రమించే వారసత్వ ఉద్యోగాలు పోయి పది సంవత్సరాలు దాటిన తర్వాత ఇప్పుడు …

సానుభూతి ఎక్కువ కాలం నిలవదు

హైదరాబాద్‌: ఉప ఎన్నికల్లో జగన్‌ పార్టీ మెజార్టీ సాధించడానికి సానుభూతి బాగ పనిచేసిందని కాని ఈ సానుభూతి ఎక్కువ కాలం నిలవదని, కాంగ్రెస్‌ గెలవక పోవడానికి మా …

రోడ్డుపై భైటాయించిన ఎమ్మెల్యే గుర్నతరెడ్డి

కర్నూల్‌:  టోల్‌ప్లాజా వద్ద ఎమ్మెల్యే గుర్నతరెడ్డి వాహనానికి ఎమ్మెల్యే స్టిక్కర్‌ లేదని పోలిసు సిబ్బంది ఆయన వాహనాన్ని నిలిపివేశారు టోల్‌ఫీజ్‌ చెల్లీంచాలని వారు అడ్డుకున్నారు. దీనితో ఆగ్రహంతో …

వ్యక్త్యారాధనతోనే కాంగ్రెస్‌ ఓటమి : జేసీ

హైదరాబాద్‌, జూన్‌ 16(జనంసాక్షి): వ్యక్త్యారాధన  వల్లే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమి పాలైందని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జేసీ దివాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం …

హక్కులను అమ్ముకున్న ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ

కాకతీయఖని, జూన్‌ 16, (జనంసాక్షి) : సింగరేణి కార్మికులు గుర్తింపు సంఘాలుగా ఐఎన్‌ టీయూసీ, ఏఐటీయూసీిలను నమ్ముకుంటే ఎంతో కాలంగా సాధించుకున్న హక్కులను యాజమాన్యా నికి అమ్ముకున్నారని …

హక్కులు అడిగితే అరదండాలు

ఎమర్జెెన్సీ వార్షిక దినాన కేవలం తమ రాజకీ య భావాల కారణంగా ఖైదులో ఉన్న వారిని గు రించి మాట్లాడుకోవడం ఉచితంగా ఉంటుంది. చా లా మందే …

epaper

తాజావార్తలు