Author Archives: janamsakshi

cartoon

కలామే మా అభ్యర్థి : మమత

న్యూఢిల్లీ, జూన్‌ 15  : రాష్ట్రపతి ఎన్నికలకు అభ్యర్థిగా ఎపిజె అబ్దుల్‌ కలామ్‌ను నిలబెట్టాలన్న తమ సంయుక్త అభ్యర్థనపై సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) అధ్యక్షుడు ములాయం సింగ్‌ …

పరకాలలో టీఆర్‌ఎస్‌ విజయం ముందే చెప్పింది

వరంగల్‌, జూన్‌ 15 (జనంసాక్షి) : ఉత్కంఠ భరితంగా సాగిన పరకాల ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) విజయం సాధించింది. పోలిం గ్‌కు ముందు …

సీమాంధ్రలో వైఎస్సార్‌సీపీ హవా

నెల్లూరు పార్లమంట్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి రాజమోహన్‌రెడ్డి విజయభేరి స్థానాల్లో ఫ్యాను జోరు.. రెండు స్థానాల్లో … హైదరాబాద్‌, జూన్‌ 15 (జనంసాక్షి): వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు. …

యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్‌

శ్రీమద్దతు కోసం రంగంలోకి దిగిన ప్రధాని శ్రీఒంటరైన మమత.. శ్రీములాయం, మాయావతి మద్దతు శ్రీ యూపీఏ భాగస్వామ్య పక్షాలు ఓకే న్యూఢిల్లీ : రాష్ట్రపతి పదవికి యుపిఎ …

పరకాల విజయం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి

నిజామాబాద్‌, జూన్‌ 15 : పరకాల ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి భిక్షపతి విజయం సాధించడం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అని టిఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు అన్నారు. …

గుండెపోటుతో టీచర్‌ మృతి

మెదక్‌, జూన్‌ 15 : మెదక్‌ మండలం సరిజన గ్రామంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు కె.శ్రీనివాస్‌ (36) శుక్రవారం ఉదయం తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. ఆయన మృతి …

ఫలితాలతో కాంగ్రెస్‌ కళ్లు తెరవాలి

నిజామాబాద్‌, జూన్‌ 15 : ఉప ఎన్నికల ఫలితాలతోనైనా కాంగ్రెస్‌ పార్టీ కళ్లు తెరవాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకులు సాయిరెడ్డి సూచించారు. శుక్రవారం ఉప …

ధర్మమే గెలిచింది : బత్తి జగపతి

మెదక్‌, జూన్‌ 15 : ధర్మం, ఆధర్మం మధ్య జరిగిన ఉప ఎన్నిక పోరులో ధర్మమే గెలిచిందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కన్వీనర్‌ బత్తి జగపతి …

ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోతే పతనం తప్పదు

ఆదిలాబాద్‌, జూన్‌ 15 : ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోతే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు పతనం తప్పదని ఐకాస నేతలు హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని …

epaper

తాజావార్తలు