Author Archives: janamsakshi

ఈ టెక్నో స్కూల్‌ ప్రారంబించిన కేసిఆర్‌

కరీనగర్‌: జగిత్యాలలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ రోజు ఉదయం ఈ టెక్నో స్కూల్‌ను ఆయన ప్రారంభించినారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చండి

ఆదిలాబాద్‌, జూన్‌ 12 (జనంసాక్షి): తెలంగాణ ప్రజల ఆకాంక్షను నేరవేర్చడమే తమ కర్తవ్యమని ఐకాస నేతలు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదిలాబాద్‌లో …

తేలికపాటి జల్లులు కురిసే అవకాశం

కరీంనగర్‌: రానున్న మూడు రోజుల్లో ఆకాశం పాక్షికంగా మేఘామృతమైవుండి వివిధ ఫ్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటు వర్షాలు కురిసే అవాకాశముందని పోలాస పరిశోధన స్థానం సహసంచాలకులు డాక్టర్‌ …

వెంకటేశ్వర్లు సేవలు చిరస్మరణీయం

ఆదిలాబాద్‌, జూన్‌ 12 (జనంసాక్షి): ప్రజల మనిషిగా, జిల్లాకు కలెక్టర్‌గా ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని జిల్లా కలెక్టర్‌ అశోక్‌ అన్నారు. జిల్లాలో పని చేసిన …

అవనిగడ్డ వద్ద బస్సు బోల్తా

విజయవాడ: విజయవాడ నుండి హంసలదీవికి విహారయాత్రకు వెళ్తుండగా అవనిగడ్డ వద్ద స్కూల్‌ బస్సు బోల్తాపడింది. ఇందులో ఉపాధ్యాయుడు మృతి చెందినాడు ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయినాయి ఒకరి …

‘ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొడదాం’

ఆదిలాబాద్‌, జూన్‌ 12 (జనంసాక్షి):  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని రైతు సంఘం కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం రోజురోజుకు ధ రలను పెంచుతూ …

23న జర్నలిజం ప్రవేశ పరీక్ష: డా. కె మురళి

కరీంనగర్‌: ఈ నెల 23న జర్నలిజం ప్రవేశ పరిక్ష నిర్వహిస్తున్నట్లు శ్రీ రాజ రాజేశ్వర డిగ్రీ మరియు పిజి కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె. మురళి తెలిపారు. …

ప్రముఖ గజల్‌ గాయకుడు మృతి

పాకిస్థాన్‌: పాకిస్థాన్‌లో ప్రముఖ గజల్‌ గాయకుడు మోహిది హాసన్‌ నారోగ్యంతో కరాచిలో చికిత్స పోందుతూ ఆయన ఈ రోజు కన్ను మూసాడు. ఈయన 1927లో రాజస్థాన్‌లో ఈయన …

అనాథ వృద్ధులకు అన్నదానం

కోల్‌సిటి, జూన్‌ 12, (జనంసాక్షి): శ్రీధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక ఆశ్రమంలో మంగళవారం అనాథ వృద్దులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. టీిఆర్‌ఎస్‌ యువజన విభాగం కార్పొరేషన్‌ అధ్యక్షులు బిక్కినేని …

లాటరీ ద్వారా పత్తి విత్తనాల పంపిణీి

కొడిమ్యాల, జూన్‌12 (జనంసాక్షి): మండలంలోని సూరంపేట, కోనాపూ ర్‌, తిర్మలాపూర్‌, పోతారం, సండ్ర లపల్లె, దమ్మయ్యపేట, శనివారంపేట, రాంసాగర్‌, గ్రామాలలోని 136మంది రైతులకు మంగళవారం లాటరీ ద్వారా …