వ్యవసాయ మోటర్ దొంగలు అరెస్ట్
సుల్తానాబాద్ జూన్ 2 (జనంసాక్షి):
గత కొద్ది రోజులుగా జూలపలి ్ల, సుల్తానాబాద్ మండలాల్లో దొంగ మోటరను ఎత్తుకెళ్తున్న ఇద్దరి దొంగ లన పట్టుకున్నట్లు సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ కరుణాకర్ రావు తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలే కరుల సమావేశంలో ఆయన మాటా ్లడుతు నీరుకుల్ల గ్రామానికి చెందిన వ డ్లూరి రమేశ్, మాట్లరమేశ్‌లు 7 మోట ర్లను దొంగలించి అమ్ముకున్నారని వా రు ప్రవర్తనపై అనుమానం రావడంతో ఎస్సై జగదీశ్, ఐడీపార్టీ పోలీసులు సుధాకర్, లచ్చిరెడ్డి వారిని అదుపులోని తీసుకొని విచారించగా 7 మోటర్లను దొంగలించారని తెలిపారు. ఈమోటర్లు చిన్నకల్వల గ్రామంలో2,కొదురుపాక గ్రామంలో2, శాస్త్రీనగర్‌లో1, సుల్తానా బాద్‌లో 1, లాలపల్లిగ్రామంలో1 వీటిని దొంగలించి అమ్ముకోగా వీటి విలువ 1 లక్ష పైన ఉంటుందని వీరిని పట్టుకున్న ఎస్సై జగదీశ్, ఐడీపార్టీ పోలీసులను సీఐ అభినందించారు.