కొత్తగూడ, మే 26(జనంసాక్షి) : విత్తనం వేసే ముందు విత్తన శుద్ది తప్పనిసరిగా చేయాలని మండల వ్యవసాయ శాఖాధికారి దండు ఉపేందర్ సూచించారు. శనివారం మం డలంలోని …
భూపాలపల్లి, మే 26, (జనంసాక్షి): గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఐఎన్‌టీయూసీి వారసత్వ ఉద్యోగాలను తిరిగి సాధించి కార్మికులకు ఆ హక్కును అంకితం చేస్తామని కేంద్ర …
జ్యోతినగర్, మే 26, (జనం సాక్షి): దొంగిలించిన సరుకును కొనుగోలు చేసిన నేరంపై గోదావరిఖని అడ్డగుంటపల్లికి చెందిన దొంతుల శ్రీనివాస్‌ను శనివారం ఎన్టీపీసీ పోలీసులు అరెస్ట్‌చేశారు. ఎల్కలపల్లి …
పెద్దపల్లి,మే26(జనంసాక్షి): పట్టణంలోని ఎరువుల దుకాణాలలో ఏఓ ప్రకాశ్ ఆధ్వర్యంలో విస్త్రత తనిఖీలు నిర్వహించారు. స్టాక్‌బు క్కులు,లైసెన్స్‌ల రికార్డులు పరిశీలించారు.వ్యాపారులు ఖచ్చితంగా దుకాణాల ముందు స్టాక్‌బోర్డులు ఏర్పాటు చేయాలని …
చందుర్తి,మే26(జనంసాక్షి): చందుర్తి మండలకేంద్రంలో మర్రి లింగారెడ్డి ఇంట్లో శనివారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్య్కూట్ సంభవించగా ఇల్లు దగ్ధం అయింది. ప్రమాదంలో భారీ నష్టం వాటిల్లింది. మర్రి …
నర్సింహులపేట,మే26(జనం సాక్షి) : నర్సింహులపేట మండంలోని కుమ్మరికుంట్ల గ్రామం ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరికి పాల్పడారని ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు. …
భూపాలపల్లి, మే 26, (జనంసాక్షి) : స్థానిక జవహర్‌నగర్ కాలనీ సమీపంలో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని వేణుగోపాల్ రావు అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు, …
నర్సింహులపేట,మే26(జనంసాక్షి) : మండలంలోని బీరుశెట్టిగూడెం శివారు పంతులు తండా వద్ద కారు అదుపు తప్పిన చెట్టును ఢీ కొని ఒక్కరు మృతి చెందిన సంఘటన శనివారం చోటు …
సుల్తానాబాద్,మే26(జనంసాక్షి): మండలంలోని ఇందిరానగర్‌కు చెందిన నిట్టూరి అంజయ్య(38)సం,లు అనే వ్యక్తి శనివారం ఇందిరానగర్‌లోని తుమ్మచెట్ల వద్ద వడదెబ్బ తాకి మృతిచెందాడు.మృతునికి భార్య పద్మ కుమా రుడు ప్రశాంత్,రమ్మ …