B R S పార్టీలో మైనార్టీలకు అవమానం…
హన్మకొండ బ్యూరో 8 మర్చి జనంసాక్షి
ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్న మహిళ దినోత్సవం వేడుకల ఆహ్వాన పత్రికలో వరంగల్ నగర రెండవ పౌరురాలు అయిన రిజ్వాన షమీమ్. గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్ ల పేర్లు లేకపొవడం ముస్లింలను కించపరచడమే అవమానించడమే??
ఇ చర్యవల్ల విరికిచ్చిన పదవులు నామమాత్రమేనా..లేక విలువ వుందా.వుంటే ఇంతాల అవమానిస్తారా…?అయూబ్ మాట్లాడుతు మసూద్ మీరు కెసి అర్ గొప్ప నాయకుడు ముస్లింల పక్షపాతి అన్నారు ఇదేనా…? డిప్యుటి మేయర్ పదవి మిమ్మల్ని చూశో.మీ కుటుంబం చూశో ఇచ్చినది కాదు మీరు ముస్లింల ప్రతినిధిగా ఇచ్చినది అంటే ఇ చర్య మొత్తం ముస్లింలను అవమానించడం కాదా? ఇక గ్రంథాలయ చైర్మన్ ఆజీజా ఖాన్ తూర్పు.పచ్చిమ M L A ల కన్న ముందునుండే రాజకీయలలో వుండి.ఏంతో అనుభవం ఉన్న నాయకుడు నేడు ముస్లింలకు ,M L A టికెట్ ఇవ్వలనుకుంటే అన్నివిదాల అర్హులైన అజీజ్ ఖాన్ గారిని ఇలా అవమానించడం భాథకరం ఆథికారపార్టీ చేసిన సిగ్గుమాలిన చర్య వీరీద్దరిని అవమానిచ్చినట్టుకాదు మొత్తం ముస్లింలకు అవమానం B R S పార్టీ ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూస్తు కరివేపాకుల తిసిపారేయడం మంచి పరినామం కాదు. ముఖ్యంగా B R S మైనార్టీ వ్యక్తిగత రుణాల పేరిట గత 8 సంవత్సరాల నుండి మొసం చేస్తున్నది వాస్తవం కాదా…. ? 12% రిజర్వేషన్ ఇస్తామన్న కెసి అర్ అ మాటే ఎత్తకపొవడం వాస్తవం కాదా? B R S లో వున్న మైనార్టీ నాయకులు ఇంకా ఇలాంటి నాయకుల కొసం మీరు గలమెత్తీ ప్రశ్నించక పొతే జనం మిమ్మల్నీ నిలదిస్తారు .ఎందుకంటే ముస్లింల కిచ్చే వ్యక్తిగత రుణాలు 120 కొట్ల మంజురు అని అన్నారు ఇది అబద్ధం ఒకవేల నిజమైన 33 జిల్లాలకు పంచుతే జిల్లాకు 36 వస్తాయి ప్రతి జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఒక్క నియోజకవర్గంకు 9 వస్తాయి అంటే ఇది మొసం కాదా కావునా మనం మన నాయకులను నిలదియకుంటే చరిత్ర హినులవుతాం B R S పార్టీలోని ముస్లింల నాయకులకు ఓ సారి అలోచన చేసి అందరీకి మేలు చేశే కాంగ్రేస్ కు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో.13.21. వ డివిజన్ల అధ్యక్షులతో పాటు రజీయా పాష తుమ్మల్ తదితరులు పాల్గొన్నారు.