అప్పాజీపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్

మెదక్, డిసెంబర్ 3( జనం సాక్షి ):మెదక్ జిల్లా కొల్చారం మండలం
అప్పాజీపల్లి లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ గ్రామ మాజీ సర్పంచ్ యాదయ్య, సీనియర్ నాయకులు ధనరాజ్, తిమ్మక్కపల్లి గోపాల్ ఆధ్వర్యంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సమక్షంలో (50) మంది కార్యకర్తలు ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకున్నారు.
అప్పాజీపల్లి గ్రామపంచాయతీపై గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు.



