ఎడిట్ పేజీ

నోట్ల రద్దు కాంగ్రెస్‌ను దెబ్బతీయడానికేనా? 

ఏడాది దాటింది. నోట్లరద్దు జరిగిన తరవాత నల్లడబ్బు ఖజానాకు చేరుతుందని నమ్మబలికిన ప్రధాని మోడీ అనేక సంస్కరణలకు ఇదే మూలం అన్నారు. అద్భుతాలు జరుగుతాయన్నారు. అతిపెద్ద సంస్కరణ …

రేవంత్‌ పోరాటానికి బాబు పరోక్ష మద్దతు?

నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి రేవంత్‌ రెడ్డి జవసత్వాలు నింపుతారా, కొడిగడుతున్న దీపాన్ని వెలిగిస్తారా అన్నది ఇప్పుడు తాజాకీయాల్లో చర్చగా మారింది. రేవంత్‌ రెడ్డి …

రాష్టాన్రికి బిజెపి చేస్తున్నదేమిటి?

కేంద్రంలో అధికారంలో బిజెపి ఉన్నా రాష్ట్రంలో ఎదగడానికి కావాల్సిన హంగులు పొందలేకపోతున్నది. రాష్ట్రనాయకత్వం కూడా కేవలం టిఆర్‌ఎస్‌ వ్యతిరేకతపైనే పోరాడుతోందే తప్ప రాష్టాన్రికి నిధులు సమకూర్చుకుని అభివృద్ది …

సబ్సిడీ బియ్యం పథకానికి మంగళం పాడాల్సిందే

మారుమూల గ్రామాల్లో సైతం ఇప్పుడు కప్పు చాయ పది రూపాయలు. ధరల విషయంలో పల్లెలకు పట్టణాలకు తేడా లేకుండా పోయింది. సామాన్యులు సైతం పదిరూపాయలు పెట్టి చాయ్‌ …

ఎన్నికల సంస్కరణలపై చిత్తశుద్ది ఉందా?

ఆర్థిక సంస్కరణలు, ఎన్నికల సంస్కరణల గురించి పదేపదే వల్లె వేస్తున్న ప్రధాని మోడీ తాజాగా జరుగుతున్న పరిణామాలను పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యేలు, ఎంపిలు ఫిరాయింపులు చేసినా పట్టించుకోవడం …

ఎన్నికల సంస్కరణలు జరగాలి

ప్రధాని,నరేంద్రమోదీ, నీతిఆయోగ్‌ తాజాగా ఇప్పుడు ఎన్నికల సంఘం కూడా అంతా జమిలి ఎన్నికలను కోరకుంటున్నారు. అందరూ ఓకేచెప్పారు. అయితే దీనికిముందు ఒకటి రెండు సంస్కరణలు కూడా జరగాల్సి …

బిజెపి పట్టిన కుందేటికి రెండే కాళ్లు

తాను పట్టిన కుందేటికి రెండే కాళ్లు అన్నది ఇప్పుడు కేంద్రంలోని ఎన్‌డిఎగా వెలుగొందుతున్న బిజెపి ప్రభుత్వం మాటగా ఉంది. ఈ రెండు కొమ్ముల్లో ఒకటి నోట్ల రద్దు, …

నీటి ప్రాజెక్టులపై రాజకీయాలు తగవు

నదుల అనుసంధానంతోనే జలసమస్యలు తీరుతాయన్న ఆలోచనలకు అంకురార్పణ జరుగుతున్న వేళ రెండు తెలుగు రాష్టాల్ల్రో జరుగుతున్న నీటి సంరక్షణ, మళ్లింపు లేదా ఎత్తిపోతల పథకాలు భవిష్యత్‌ వ్యవసాయ, …

వృత్తి ధర్మం వీడడం వల్లనే బరితెగింపులు పెరిగాయి 

పాలకుల అక్రమాలను నిగ్గదీసే జర్నలిజం ఎప్పుడో చచ్చిపోయింది. ఎక్కడో ఒకచోట అరకొరా అక్రమాలను నిలదీసే లేదా వెలికి తీసే వార్తలకు ప్రాధాన్యం లేకుండా పోయింది. అయినా వృత్తికి …

కాలయాపనలకు ఇక కాలం చెల్లింది

విభజన కారణంగా అనేక సమస్యలు ఇప్పుడు ఎపిని,తెలంగాణను వెన్నాడుతున్నాయి. దాదాపు మూడున్నరేళ్ల కాలం తరవాత కూడా ఉమ్మడి సమస్యలపై ఇంకా కదలిక రావడం లేదు. అధికారంలో ఉన్న …