హిమాయత్ సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ కలకలం..
హైదరాబాద్ (జనంసాక్షి):

జలాశయం క్రస్ట్ గేటు వద్ద ఇరుకున్న కొండ చిలువ. నరక యాతన అనుభవించిన కొండ చిలువ. కొండ చిలువను గుర్తించిన జల మండలి సిబ్బంది.
స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించిన జల మండలి సిబ్బంది. క్రస్ట్ గేటు వద్ద ఇరుకున్న కొండ చిలువ ను కాపాడిన స్నేక్ సొసైటీ సభ్యులు. దైర్యం గా క్రస్ట్ గేటు వద్ద కు దిగి. పాము నోటిని పట్టుకొని తాడు సహాయం తో మీదకు వచ్చిన స్నెక్ సొసైటీ సభ్యులు.. అనంతరం భారీ కొండ చిలువను జూ అధికారులకు అప్పగింత. భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ జలాశయం కు కొట్టుకు వచ్చిన కొండ విలువ.