కరీంనగర్

తెల్లారక ముందే తెల్లారిన బతుకులు

పత్తి ఏరుకునే కూలీలను మింగిన పాలలారీ విషాదంలో చామనపల్లి గ్రామం ఆరుగురు మృతి సుమారు పదిమంది గాయాలు కరీంనగర్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): పొట్ట తిప్పలకోసం నితెల్లవారకముందే కూలీ పనికోసం ఉన్న …

ఉపాధి హామి కూలీలందరికి పనులు కల్పించాలి

-కలెక్టర్‌ సర్పరాజ్‌ ఆహ్మద్‌ కరీంనగర్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): జాతీయగ్రావిూణ ఉపాది హామి పథకం ద్వారా గ్రామాల్లో కూలీలందరకి చేతినిండా పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్‌ సర్పరాజ్‌ ఆహ్మద్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌ …

అక్రమ కార్యకలాపాల నియంత్రణకు చర్యలు

  -పోలీస్‌ కవిూషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి కరీంనగర్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): అక్రమ కార్యకలాపాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని కరీంనగర్‌ పోలీస్‌కవిూషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజల భద్రతకోసం తీసుకుంటున్న …

వచ్చే ఏడాది నుండి..  జూనియర్‌ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజనం పథకం

– విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి – ఆసిఫాబాద్‌లోలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన మంత్రులు కొమ్రంభీం, నవంబర్‌11(జ‌నంసాక్షి) : 2018-109 విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా …

చేనేత కార్మికుడి ఆత్మహత్య

సిరిసిల్ల, నవంబర్‌11(జ‌నంసాక్షి): అప్పుల బాధ తాళలేక ఓచేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్లలో శనివారం వెలుగుచూసింది. జిల్లా కేంద్రంలోని 23వ వార్డు బీవై నగర్‌కు …

మహిళలకు రక్షణ  ప్రతిఒక్కరి బాధ్యత

డ్యాం కట్టపై వాకింగ్‌ చేసిన పోలీస్‌ కమిషనర్‌ కరీంనగర్‌,నవంబర్‌11(జ‌నంసాక్షి): సమాజంలో మహిళలకు రక్షణ కల్పించడం పోలీస్‌ల బాధ్యతని, అయితే  మిగతా వారంతా చేతులు ముడుచుకుని కూర్చోవడం సరికాదని …

దేశిని లేని లోటు పూడ్చలేనిది

నమ్ముకున్న సిద్దాంతాలకు కట్టుబడిన వ్యక్తి దేశిని చిన్నమల్లయ్య సిపిఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి కరీంనగర్‌,నవంబర్‌11(జ‌నంసాక్షి):  సమైక్య రాష్ట్రంలో మచ్చలేని నాయకుడిగా పనిచేసిన నాయకుడు దేశిని చినమల్లయ్య …

మహాత్ముల అడుగుజాడల్లో నడవాలి

-విద్యాబివృద్దికి ఆజాద్‌ చేసిన సేవలు మరువలేనివి -డీఆర్‌ఓ శ్యాంప్రసాద్‌ రాజన్నసిరిసిల్ల,నవంబర్‌ 11(జ‌నంసాక్షి): మహాత్ముల అడుగు జాడల్లో ప్రతి ఓక్కరు నడవాలని అప్పుడే దేశం, రాష్ట్రం సమగ్రాబివృద్ది సాద్యమవుతుందని …

పంచాయితీలను ఆర్థికంగా బలోపేతం చేయాలి

కరీంనగర్‌,నవంబర్‌8(జ‌నంసాక్షి): గ్రామ పంచాయతీలకు నిధులు, విధులు, అధికారాలను వికేంద్రీకరించి వాటిని బలోపేతం చేయడం ద్వారా గ్రామాలను పరిపుష్టం చేయాలని భాజపా కిసాన్‌ మోర్చా జాతీయ ప్రధానకార్యదర్శి సుగుణాకర్‌ …

వైభవంగా సంకటహర చతుర్దశి ¬మం

-భక్తులతో కిటకిటలాడిన మహాశక్తి దేవాలయం కరీంనగర్‌,నవంబర్‌ 7(జ‌నంసాక్షి): సంకటాలను హరించి ప్రతి ఒక్కరికి మంచి చేసే దేవదేవుడిగా పేరుగాంచిన,పూజల్లో అగ్రపూజలను అందుకునే విజ్నేశ్వర స్వామికి సంకటహర చతుర్దశి …