కరీంనగర్

అస్సోం బాధితులను ఆదుకునే నాథుడే లేడు-ఇటలీ అమ్మ బోమ్మలా నిలబడింది

కరీంనగర్‌:(టౌన్‌) అస్పోం బాధితులను ఆదుకోవాలని బీజేపీ విశ్వహిందూ పరిషత్‌ కలెక్టరెట్‌ ముందు ఈ రోజు ధర్నా చేశారు. అస్సోం బాధితులను ఆదుకునే నాథుడే లేడని యూపీఏ చైర్‌పర్సన్‌ …

కరీంనగర్‌ ఎంపీలు దద్దమ్మలుగా కూర్చున్నారు:టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరామరావు

కరీంనగర్‌:  కరీంనగర్‌ ఎంపీలు దద్దమ్మలుగా కూర్చున్నారు టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరామరావు కరీంనగర్‌లో పాత్రీకేయుల సమావేశంలో గంగుల కమలాకర్‌తో కలసి విజయరామరావు అన్నారు. కరీంనగర్‌ ఎంపీ నిజామబాద్‌, …

ఉప్పపోగుతున్నా గోదావరి నది

కరీంనగర్‌: జిల్లాలోని మహాముత్తారం, కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి, ప్రాణహిత, ఇంద్రవతి నదులలోకి వరదనీరు వచ్చి …

అ’పూర్వ’ సమ్మేళనం

కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు19(జనంసాక్షి): సియస్‌ఐ స్కూల్‌ 1975 వ బ్యాచ్‌ ఎస్‌ఎస్‌సి విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఆదివారం నగరంలోని బ్రిలియంట్‌ స్కూల్‌లో జరిగింది. కుటుంబసభ్యులతో కలిసి చిన్ననాటి …

సింగనేణి గనిలోకార్మికుడి ఆత్మహత్య

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా సింగనేణి జీడీకే 11వ గనిలో పంపు ఆపరేటర్‌గా పనిచేస్తున్న చిట్టారపు వీరయ్య (50) అనే కార్మికుడు ఆదివారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం …

ఎరువుల కోసం జగిత్యాలలో రైతుల ధర్నా-స్థంబించిన రాకపోకలు

కరీంనగర్‌: జిల్లాలోని జగిత్యాలలో రైతుల ఎరువుల కోసం ధర్నా నిర్వహించారు. సకాలంలో రైతులకు ఎరువుల అందజేయటం లేదనా వారు ధర్నా చేస్తున్నారు.  దీంతో నిజామబాద్‌-జగిత్యాలకు రాకపోకలు నిలిచిపోయానావి.

సింగాపూర్‌ గ్రామంలో దొంగల బీబత్సం

కరీంనగర్‌: జిల్లాలోని హుజురాబాద్‌ మండలం సింగాపూర్‌ గ్రామంలో దుండగులు ఒక ఇంట్లోకి చోరబడి ఇంట్లోని ఇద్దరు మహిళలను తీవ్రంగా గాయపరచిన దుండగులు. ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.

సబ్‌స్టేషన్‌ ముందు యువకుల ధర్నా

ధర్మపురి: మండలంలో విద్యుత్‌కోతకు నిరసనగా ధర్మపురి సబ్‌స్టేషన్‌ ఎదుట యువకులు బైఠాయించారు. గత కొన్ని రోజులుగా ఇక్కడ తీవ్రమైన విద్యుత్‌కోత ఉండటంతో యువకులు ఈ కార్యక్రమం నిర్వహించారు. …

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ పట్టివేత

కాటారం: మండలంలోని విలాసాగర్‌లోని కాటారంకు అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను కాటారం తహశీల్థార్‌ రాజు పట్టుకున్నారు. దీనిపై మూడువేల రూపాయల జరిమానా విధించారు. ఆయన వెంట ఆర్‌ఐ …

మైత్రి పరివార్‌ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం

ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండల వనరుల కేంద్రం ఆవరణలో మైత్రి పరివార్‌ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో టేకు మొక్కలను నాటే కార్యక్రమం జరిగింది. సామాజిక సేవలో భాగస్వాములు కావటంతో …