ఖమ్మం

గ్రేటర్‌ ఊపులో సరికొత్త వ్యూహాలు

ఖమ్మం,వరంల్‌ కార్పోరేషన్లపై దృష్టి వరంగల్‌,డిసెంబర్‌5 (జ‌నంసాక్షి) : గ్రేటర్‌ ఊపులో ఉన్న బిజెపి నేతలు ఇక రానున్న వరంగల్‌ కార్పోరేషన్‌, ఖమ్మం స్థానాలపై దృష్టి సారించనున్నారు. ఇక్కడ …

దళారుల ప్రమేయం లేకుండా కొనుగోళ్లు

పక్కాగా చర్యలు తీసుకున్న పౌరసరఫరాల అధికారులు ఖమ్మం,డిసెంబర్‌3 (జనంసాక్షి) : ఈ వానకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో పూర్తి …

క్లీనర్‌ను హత్య చేసిన లారీ డ్రైవర్‌

స్వల్ప వివాదంతో క్లీనర్‌ హత్య శవంతో సహా ఖమ్మం జిల్లా పోలీసులకు లొంగిన డ్రైవర్‌ ఖమ్మం,నవంబర్‌15(జ‌నంసాక్షి): తనతోపాటు విధుల్లో ఉన్న లారీ క్లీనర్‌ను డ్రైవర్‌ ఇనుపరాడ్‌తో కొట్టి, …

నేడు భద్రాద్రి జిల్లాలో పువ్వాడ పర్యటన

భద్రాద్రి కొత్తగూడెం,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 7:30కు ఖమ్మంలో ప్రారంభమై 10:30కు కరకగూడెం మండలాన్ని చేరుకుంటారు. …

సింగరేణిపై పట్టుకోసం బిజెపి నేతల నజర్‌

కార్మిక సంఘం బలోపేతం కోసం ప్లాన్‌ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న నేతలు ప్రతివ్యూహంతో సాగుతున్న టిఆర్‌ఎస్‌ నాయకులు కొత్తగూడెం,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): గతంలో ఎప్పుడూ లేనంతంగా సింగరేణిపై బిజెపి దృష్టి …

సింగరేణి కార్మికుల వేతనాలు పెంచాలి

పదోన్నతులతో పాటు ఖాళీల భర్తీ చేపట్టాలి కొత్తగూడెం,అక్టోబర్‌21 ( జనం సాక్షి):  పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సింగరేణి కార్మికుల వేతనాలు యాభై శాతం పెంచాలని, పింఛన్‌ను 40 శాతం …

సుజాతానగర్‌ టిఆర్‌ఎస్‌లో విభేదాు

స్థానిక నేతల్లో ఫ్లెక్సీ గొడవ భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌18(జ‌నంసాక్షి): అధికార పార్టీ టిఆర్‌ఎస్‌ లో వర్గ విభేదాు తారాస్థాయికి చేరుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌ లో రాష్ట్ర …

వ్యాధు ప్రబకుండా చూసుకోవాలి

ఖమ్మం,జూన్‌15(జ‌నంసాక్షి): వర్షాకాం దృష్ట్యా గ్రామాల్లో సీజనల్‌ వ్యాధు ప్రబకుండా జాగ్రత్తు, చర్యు చేపట్టాని కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ ఆదేశించారు. నీరు న్వి ఉండకుండా జాగ్రత్తు తీసుకోవాని గ్రామస్తుకు సూచించారు. …

పంట చిరునామాగా ఖమ్మం నివాలి

నియంత్రిత వ్యవసాయంతో ముందుకు సాగాలి రైతు అవగాహన సదస్సులో మంత్రి పువ్వాడ ఖమ్మం,మే30(జ‌నంసాక్షి): ఖమ్మం జిల్లా సమగ్ర పంటకు చిరునామాగా నివాని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ …

రైతుబంధు ఎంతో ఉపయోగకరం

ఖమ్మం,మే30(జ‌నంసాక్షి): దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకాన్ని సీఎం కేసీఆర్‌ పెట్టి రైతుకు పెట్టుబడి సాయం అందించడం ఎంతో సాహసోపేతమైన నిర్ణయం అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర …