నిజామాబాద్

హావిూలు అమలు చేయలేకపోతున్న మోడీ

ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే విభజన అంశం మండిపడ్డ మాజీమంజనంసాక్షిత్రి షబ్బీర్‌ అలీ కామారెడ్డి,ఫిబ్రవరి11జనంసాక్షి): తెలంగాణలో పార్టీ కూలిపోతుందని తెలిసి కూడా ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్‌ ప్రత్యేక …

గ్రామానికో నర్సరీ ఏర్పాటుకు కృషి

పూల మొక్కలకు కూడా ప్రాధాన్యం కామారెడ్డి,ఫిబ్రవరి11(జనంసాక్షి): నూతన పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం గ్రామానికో నర్సరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు నిధులను సైతం మంజూరు చేశారు. …

ఆయల్‌పామ్‌ సాగుతో లాభాలు

వాతావరణం,నేలలు కూడా అనుకూలం మంత్రుల ప్రోత్సాహంతో రైతుల్లో ఆసక్తి సబ్సిడీతో పాటు, కొనుగోళ్లకు భరోసా నిజామాబాద్‌,ఫిబ్రవరి11(జనంసాక్షి): రాష్ట్రంలో ఆయిల్‌ పాం సాగుకు రైతులను ప్రోత్సహిస్తున్నారు. నిజామబాద్‌ లాంటి …

కామారెడ్డి ఆస్పత్రికి పెరిగిన తాకిడి

సౌకర్యాలు మెరు పడడంతో ప్రసూతి కేసుల రాక కెసిఆర్‌ కిట్‌తో గర్భిణులకు భరోసా కామారెడ్డి,ఫిబ్రవరి10(జనంసాక్షి): కామారెడ్డి జిల్లాగా మారడంతో జిల్లా కేంద్రంలోని ప్రాంతీయాస్పత్రి స్థాయిని పెంచి మెరుగైన …

తెలంగాణ ప్రజకు మండింది ..ఇక నీకు మూడింది.

-మోడీ వ్యాఖ్యలపై తిరగబడ్డ ఆర్మూర్ గడ్డ… -వేలాదిమందితో బైక్ ర్యాలీ -నింగిని తాకిన నిరసన సెగ… -కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం.. తెలంగాణా మీద ఇంతటి విషమా …

అవెన్యూ ప్లాంటేషన్ పరిశీలించిన‌ అధికారులు

కమ్మర్పల్లి ఆర్ సి ఫిబ్రవరి 8 జనం సాక్షి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ హరితహారం లో భాగంగా బాల్కొండ భీంగల్ మండలంలోని సంతోష్ నగర్ తాండలోని అవెన్యూ …

కెసిఆర్‌ రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలపై పోరు

క్షమాపణలుచెప్పే వరకు ఆగదన్నకాంగ్రెస్‌ నిజామాబాద్‌,ఫిబ్రవరి8(జనంసాక్షి): కెసిఆర్రాజ్యాంగ వ్యతిరేక ప్రకటనలపై తముద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి అన్నారు. కెసిఆర్‌ దీనిపై బహిరంగ …

దేశానికి ఆదర్శంగా కెసిఆర్‌ పథకాలు

రైతుబంధు అమలే ఇందుకు నిదర్శనం:ఎమ్మెల్యే నిజామాబాద్‌,ఫిబ్రవరి8  (జనం సాక్షి) : సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అర్బన్‌ ఎమ్మెల్యే …

పసుపు బోర్డు ఏర్పాటులో కేంద్రం నిర్లక్ష్యం

ఫలించని టిఆర్‌ఎస్‌ ప్రయత్నాలు సమస్యతో లబ్దిపొందాలని చూస్తున్న కాంగ్రెస్‌ నిజామాబాద్‌,ఫిబ్రవరి8  (జనం సాక్షి) : పసుపు బోర్డు ఏర్పాటు, మద్దతు ధరల విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. …

థర్డ్‌వేవ్‌ ప్రభావం అంతంతమాత్రమే

కట్టడిచర్యలతో తగ్గుతున్న కేసులు కామారెడ్డి,ఫిబ్రవరి8  (జనం సాక్షి) :కరోనా మొదటి, రెండో దశలో విజృంభించి అల్లకల్లోలం సృష్టించిన కరోనా థర్డ్‌వేవ్‌ జిల్లాలో పెద్దగా ప్రభావంచూపలేదు. థర్డ్‌వేవ్‌లో చాలా …