రంగారెడ్డి

ఎమ్మెల్సీలు అభ్యర్థులుగా పట్నం,శంభీపూర్‌ నామినేషన్లు

రంగారెడ్డి,నవంబర్‌22(జనం సాక్షి): రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్‌లో మాజీ మంత్రి …

ఆలయంలో నగలు,నగదు చోరీ

రంగారెడ్డి, అక్టోబర్‌26(జనం సాక్షి);  శంషాబాద్‌ మండలం రామంజాపూర్‌ వెంకటేశ్వరాలయంలో చోరీ జరిగింది. దొంగలు స్వామి వారి వస్తులను ఎత్తుకెళ్లారు. ఆలయంలో స్వామి వారి కిరీటాలు, శఠగోపం, పంచలోహ …

వాగులో గల్లంతయిన యువకుల మృతదేహాలు లభ్యం

రంగారెడ్డి,అక్టోబర్‌26(జనం సాక్షి);  మొయినాబాద్‌ మండల్‌ వెంకటాపూర్‌ కత్వ వద్ద ఈసీ వాగులో గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఓ ముగ్గురు స్నేహితులు కలిసి ఈసీ వాగులో …

ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం

రంగారెడ్డి,అక్టోబర్‌25 (జనంసాక్షి): హైదరాబాద్‌ నగర శివార్లలోని రాజేంద్రనగర్‌లో ఇద్దరు పిల్లలతోపాటు తల్లి అదృశ్యమయ్యారు. రాజేంద్రనగర్‌ పరిధిలోని ఎమ్‌ఎమ్‌ పహాడీకి చెందిన అవ్రిూన్‌ తన ఇద్దరు పిల్లలు అక్షబేగం, …

శంకర్‌పల్లిలో రెండు మృతదేహాలు స్వాధీనం

రంగారెడ్డి,అక్టోబర్‌8  (జనంసాక్షి) : జిల్లాలోని శంకర్‌పల్లిలో మృతదేహాలు కలంలం సృష్టించాయి. శంకర్‌పల్లి రైల్వేస్టేషన్‌ సవిూపంలో రైలు పట్టాలపై స్థానికులు రెండు మృత దేహాలను గుర్తించారు. సమాచారం అందుకున్న …

పేదల ఇళ్లను కూల్చేసిన రెవన్యూ అధికారులు

జాతీయరహదారిపై బాధితుల ఆందోళన భారీగా ట్రాఫిక్‌ జామ్‌..అధికారులపై చర్యకు డిమాండ్‌ రంగారెడ్డి,సెప్టెంబర్‌25  (జనంసాక్షి); శంషాబాద్‌ మండలం పెద్దషాపూర్‌ దగ్గర హైదరాబాద్‌.. బెంగళూరు జాతీయ రహదారిపై పెద్దషాపూర్‌ తండా …

ప్రజా సమస్యలను తెలుసుకున్న రేవంత్‌

మేడ్చల్‌,అగస్టు25(జనంసాక్షి): మూడుచింతలపల్లిలో రేవంత్‌రెడ్డి రెండ్రోజుల దీక్ష కొనసాగుతోంది. దీక్షలో భాగంగా రెండో రోజు ఆయన రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. రచ్చబండలో రేవంత్‌రెడ్డి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. …

వ్యర్థ వస్తువులలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు వహించాలి

వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమి బసు. వికారాబాద్ తాండూర్ ఆగస్టు 21 (జనం సాక్షి) వ్యర్థ వస్తువులలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు వహించాలని వికారాబాద్ జిల్లా …

వాణిజ్య పంటలకు ప్రోత్సాహం

సిద్దిపేట,ఆగస్ట్‌19(జనం సాక్షి): వాణిజ్య పంటల సాగుతో రైతులు అభివృద్ధి చెందుతారని వ్యవాసయ నిపుణులు అన్నారు. అదేపనిగా వరి వేయకుండా మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా పంటలు వేయాలన్నారు. తెలంగాణలో …

హైదరాబాద్‌ ఐఐటిలో భారీ టెలిస్కోప్‌

ఖగోళ విద్యార్థులకు తోడ్పడుతుందన్న డైరెక్టర్‌ సంగారెడ్డి,ఆగస్ట్‌17(జనంసాక్షి): ఖగోళంపై మరింత అధ్యయనం చేసేందుకు సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటి హైదరాబాద్‌ భారీ టెలిస్కోప్‌ను అందుబాటులోకి తెచ్చింది. క్యాంపస్‌లో ఏర్పాటు …