వరంగల్

ప్రజలకు అందుబాటులో గ్రామాలను అభివృద్ది చేయాలి

కొత్త సర్పంచ్‌లకు కడియం హితవు వరంగల్‌,జనవరి23(జ‌నంసాక్షి): నూతనంగా ఎన్నికైన సర్పంచులు తమ గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవకులుగా పని చేయాలని మాజీ డిప్యూటి సిఎం,ఎమ్మెల్సీ కడియం …

టెన్త్‌ ఉత్తీర్ణత పెంచేలా కార్యాచరణ

వరంగల్‌,జనవరి22(జ‌నంసాక్షి): మార్చిలో జరగనున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఏడాది పరీక్షలను పూర్తిగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. …

కేసిఆర్‌ హయాంలోనే గ్రామాల సమగ్రాభివృద్ధి

సర్పంచ్‌ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం జనగామ,జనవరి19(జ‌నంసాక్షి): అభివృద్ధిని కాంక్షించే వారినే సర్పంచ్‌, వార్డు సభ్యులుగా ఎన్నుకోవాలని, అప్పుడే ఆయా గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తాయని జనగామ ఎమ్మెల్యే …

బాలికల్లో మానసిక ధైర్యం నింపేలా చర్యలు

జనగామ,జనవరి18(జ‌నంసాక్షి): రాష్ట్రంలోనే తొలిసారి బాలబాలికల్లో మానసిక, శారీరక వికాసానికి ఉపయోగపడే శిక్షణను ప్రారంభించారు. దీనిని నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకోబోతున్నారు. సమాజంలో ప్రతికూల శక్తులను ఎదుర్కొనేలా వారిలో …

పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడిని ముగ్గురి సస్పెన్షన్‌

జయశంకర్‌ భూపాలపల్లి,జనవరి17(జ‌నంసాక్షి): వెంకటాపురం మండలంలోని కేశవాపూర్‌ గ్రామానికి చెందిన ముగ్గురిని టీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేసినట్లు ఆపార్టీ మండల అధ్యక్షుడు పోరిక హర్జీనాయక్‌ విలేకరులకు తెలిపారు. వీరుపంచాయితీ …

గోదాదేవి కల్యాణోత్సవంలో పాల్గొన్న

మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి దంపతులు సూర్యపేట,జనవరి14(జ‌నంసాక్షి): జిల్లా కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో గోదాదేవి సమేత శ్రీనివాస కల్యాణ మ¬త్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ …

ప్రేమ జంట గ్రామ బహిష్కరణ

– తక్కువ కులం వాన్ని పెండ్లి చేసుకుందని కుటుంబం వెలివేత – మూడేండ్లు గడిచినా శాంతించని కులపెద్దలు – బిక్కుబిక్కుమంటూ పట్టణంలో మకాం – వికారాబాద్‌ జిల్లా …

జాగృతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

వరంగల్‌,జనవరి7(జ‌నంసాక్షి): జాగృతి ఆధ్వర్యంలో సంక్రాంతిని పురస్కరించుకుని గ్రావిూణ జిల్లా పరిధిలో ఆదివారం ముగ్గుల పోటీలు, భోగి మంటల కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు జాగృతి …

మత్స్యకారుల్లో పెరిగిన భరోసా 

ఫలితాలు ఇస్తున్న చేపపిల్లల పెంపకం జనగామ,జనవరి5(జ‌నంసాక్షి): ఉమ్మడి పాలనలో తెలంగాణలో మత్స్యపరిశ్రమ అభివృద్ధికి ఎలాంటి కృషి జరగలేదని స్థానిక మత్స్య పారిశ్రామిక సంఘం నేతలు అన్నారు. టీఆర్‌ఎస్‌ …

 వర్మీకంపోస్టుతో కూరగాయల సాగు

వరంగల్‌,జనవరి5(జ‌నంసాక్షి): వరంగల్‌  రూరల్‌ జిల్లాకు  వర్మికంపోస్ట్‌ యూనిట్లు మంజూరైనట్లు అధికారులు తెలిపారు.  వర్మికంపోస్టు యూనిట్లు కావల్సిన రైతులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  ఉద్యాన పంటల సాగులో రసాయన …