జాతీయం

రూ. 417 కోట్ల నీలం తుపాను పరిహార నిధులు విడుదల

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నీలం తుపాను పరిహారం కింద కేంద్రం రూ.417 కోట్లను విడుదల చేసింది. తుపాను నిధులను విడుదల చేస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ …

విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ కు గుండెపోటు

సింగరాయకొండ గ్రామీణం, జరుగుమల్లి(ప్రకాశం): విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ గుండె పోటుతో మృతిచెందిన ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలోని బీకే త్రెషింగ్‌ పరిశ్రమ …

ఏపీ భవన్‌ లో టీఎంపీల భేటీ

న్యూఢిల్లీ: ఢిల్లీ లోని ఏపీ భవన్‌లో తెలంగాణ ప్రాంత ఎంపీలు సమావేశమయ్యారు. పాలనాపరంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, పార్టీ పరంగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఎంపీలను …

నిర్భయ్‌ క్షిపణి పరీక్ష విఫలం

న్యూఢిల్లీ : భారత్‌ తొలిసారిగా పరీక్షించిన క్రూయిజ్‌ మిస్సైల్‌ నిర్భయ్‌ ప్రయోగం విఫలమైంది. మిస్సైల్‌ లక్ష్యం మార్గం తప్పి ప్రయాణించడంతో దాన్ని మధ్యలోనే పేల్చివేశారు. నార్భయ్‌ మిస్సైల్‌ను …

బొగ్గు కేటాయింపుల్లో పారదర్శకత పాటించలేదు : సీబీఐ

న్యూఢిల్లీ : బొగ్గు గనుల కేటాయింపుల్లో ప్రభుత్వం ఎలాంటి పారదర్శకత పాటించలేదని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. 2006-09 మధ్య బొగ్గు గనులు కేటాయించిన సంస్థల అధికార పత్రాల …

రాంసింగ్‌ది ఆత్మహత్యే

శవ పరీక్ష అనంతరం తేల్చిన వైద్యులు న్యూఢిల్లీ : వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో కీలక నిందితుడు రాంసింగ్‌ మృతదేహానికి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో శవపరీక్ష నిర్వహించారు. …

పార్లమెంట్‌ ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా

న్యూఢిల్లీ : శ్రీలంకలో తమిళలు దుస్ధితిపై లోక్‌సభలో విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. సభ్యులు తమ పట్టును వీడకపోవడంలో స్పీకర్‌ మీరాకుమార్‌ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా …

అత్యాచార నిరోధక బిల్లుపై భిన్నాభిప్రాయాలు

న్యూఢిల్లీ : అత్యాచార నిరోధక బిల్లుపై కేంద్ర మంత్రి వర్గ భేటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ ఉదయం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ బిల్లుపై చర్చించింది. మంత్రుల …

నేడు రాంసింగ్‌ మృతదేహానికి శవపరీక్ష

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు రాంసింగ్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై విచారణ కొనసాగుతోంది. రాంసింగ్‌ మృతదేహానికి ఈ …

కేంద్ర మంత్రివర్గం భేటీ

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గ సమావేశం ఉదయం ప్రారంభమైంది. ప్రధాని అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో నేర నిరోధక చట్టంలో మార్పులకు మంత్రివర్గం ఆమోదం తెలపే అవకాశం …

తాజావార్తలు