అత్యాచార నిరోధక బిల్లుపై భిన్నాభిప్రాయాలు

న్యూఢిల్లీ : అత్యాచార నిరోధక బిల్లుపై కేంద్ర మంత్రి వర్గ భేటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ ఉదయం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ బిల్లుపై చర్చించింది. మంత్రుల మధ్య ఏకాభిప్రాయం వ్యక్తం కాకపోవడంతో బిల్లుపై చర్చించింది. మంత్రుల మధ్య ఏకాభిప్రాయం వ్యక్తం కాకపోవడంతో బిల్లును అధ్యయనం చేయాల్సిందిగా మంత్రుల బృందానికి మంత్రివర్గం అప్పగించింది. మంత్రుల బృందం నివేదిక ఆధారంగా బిల్లుపై మంత్రిమండలి నిర్ణయం తీసుకోనుంది.