జాతీయం

ఆర్థికవృద్ధికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది: రాష్ట్రపతి

హైదరాబాద్‌ సహా ఆరుచోట్ల ఔషధ పరిశోధన సంస్థలు న్యూఢిల్లీ : ప్రపంచంలో నెలకోన్న ఆర్ధిక మాంధ్యం మనదేశంపైనా ప్రభావం చూపుతోందని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పేర్కొన్నారు. బడ్జెట్‌ …

రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన వామపక్షాలు

ఢిల్లీ:  ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేస్తున్న ప్రసంగాన్ని వామపక్షాలు బహిష్కరించాయి. సార్వత్రిక సమ్మె నేపథ్యంలో వామపక్షాలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాయి.

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

న్యూఢిల్లీ : పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సంప్రదాయ స్వాగత కార్యక్రమం అనంతరం కొలువుదీరిన పార్లమెంటులో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఉభయసభలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. రాష్ట్రపతి ప్రసంగం కన్నా …

పార్లమెంటుకు బయల్దేరిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ రాష్ట్రపతి భవన్‌నుంచి పార్లమెంట్‌కు బయల్దేరారు. సంప్రదాయబద్ధంగా అశ్వారూఢులైన సిబ్బంది రాష్ట్రపతిని ఆయన ప్రత్యేక వాహనంలో పార్లమెంట్‌ భవనానికి తీసుకునివస్తున్నారు. మరి కాసేపట్లో …

పార్లమెంట్‌ ఎదుట టీఎంపీల ధర్న

ఢిల్లీ : పార్లమెంట్‌ ప్రధాన ద్వారం వద్ద తెలంగాణ ఎంపీలు ధర్నా చేస్తున్నారు. మొదటి గేటు ముందు బైఠాయించిన  ఎంపీలు జై తెలంగాణ, పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన …

ఈ సమావేశాలు ఫలవంతంగా సాగుతాయని ఆశిస్తున్నా : ప్రధాని మన్మోహన్‌సింగ్‌

ఢిల్లి: నేటినుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలు నిర్మాణాత్మకంగా, ఫలవంతంగా సాగుతాయని ఆశిస్తున్నానని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. మరోపక్క సమావేశాలు ఇంకా ప్రారంభమన్నా కాలేదు, పార్లమెంటు ముఖద్వారం వద్ద …

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మార్కెట్లు ఈరోజు ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 100 పాయింట్లు, నిఫ్టీ 30 పాయింట్లకు పైగా నష్టపోయాయి.

నేడు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల భేటీ

న్యూఢిల్లీ : తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు దేశ రాజధానిలో నేడు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణపై వారు చర్చించనున్నట్లు సమాచారం తెలిసింది.

నేటి నుంచి పార్లమెంటు బడ్డెట్‌ సమావేశాలు

న్యూఢిల్లీ : నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభకానున్నాయి. ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్టీ చేసే ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ …

ఆ వ్యాఖ్యలపై షిండే విచారం

ఢిల్లీ ,ఫిబ్రవరి 20 (జనంసాక్షి) : తాను చేసిన కాషాయ తీవ్రవాదం వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం …

తాజావార్తలు