వార్తలు

జులై ఆఖరునా మూతపడుతున్న ‘ద వర్డ్‌ పత్రిక

లండన్‌:తొమ్మిదేళ్ల పాటు సంగీత అభిమానుల్ని అలరించిన ‘ద వర్డ్‌ పత్రిక జులైలో మూతబడుతోంది.పత్రికా రంగంలోనూ,సంగీత వ్యాపారంలోనూ వచ్చిన మార్పుల కారణంగా తాము పత్రికను కొనసాగించలేకపొతున్నామని సంపాదకుడు డేవిడ్‌ …

ఏపీ భవన్‌ లో అగ్ని ప్రమాదం

న్యూడిల్టీ: ఏపీభవన్‌ ప్రాంగణంలో ఈ మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటుచేసెకుంది. వెంటనే స్పందించిన అధికారులు, మీడియా సిబ్బంది మంటలను అర్పివేశారు. చెత్తకు నిప్పంటుకుని మంటలు చలరేగాయి.

ఆర్టీసీ కార్మికుల ఆందోళన

హైదరాబాద్‌:హకీంపేట ఆర్టీసీ డీఏం అకారణ వేధింపులు అపాలంటూ 500 మంది కార్మికులు సాముహికంగా ఒకరోజు సెలవు పెట్టి డిపో ముందు ధర్నాకు దాగీరు.కార్మికులు ఉదయమే వందల సంఖ్యలో …

తెలంగాణపై స్పష్టత ఇవ్వాలి

హైదరాబాద్‌: కేంద్రం వెంటనే తెలంగాణపై స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ డిమాండ్‌ చేశారు. చిందబరానికి తమిళనాడులోనూ ఆజాద్‌కు కాశ్మీర్‌లోనూ దిక్కు లేదని విమర్శిచిన ఆయన …

మంత్రుల కమిటీ తొలి సమావేశం

హైదరాబాద్‌:ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి,పార్టీ పరిస్థితి పై విశ్లేషణతో పాటు భవిష్యత్‌ కార్యాచరణ నిమిత్తం మంత్రుల కమిటీ తొలి సమావేశం నేడు జరగనుంది.ధర్మాన కన్వీనర్‌గా మంది మంత్రులతో …

ఛలో నాగార్జున సాగర్‌కు పిలుపునిస్తం: టి. రాజయ్య

వరంగల్‌: నాగర్జున సాగర్‌ నుంచి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయడం ప్రభుత్వ వక్రబుద్ధికి నిదర్శనమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టి. రాజయ్య అన్నారు. నీటిని విడుదల పై …

సాగర్‌ సీఈ ఆఫీస్‌ ఎదుటధర్నా చేస్తున్న టీఆర్‌ఎస్‌

నల్లగొండ: నాగర్జున సాగర్‌ చీఫ్‌ ఇంజనీర్‌ కార్యలయం ఎదుట టీఇర్‌ఎస్‌ కార్యకర్తలు ధర్నాకు దిగారు. సాగర్‌ నుంచి కృష్ణాడెల్టాకు నీటి విడుదలను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. మారర్ల6నాగర్జున …

కిరణ్‌కుమార్‌రెడ్డికి సీపీఐ నారాయణ లేఖ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ లేఖ రాశారు. కృష్ణా డెల్టాకు సాగర్‌ నీటి విడుదలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని లేఖలో పేర్కొన్నారు. కృష్ణా …

‘విజ్ఞాన్‌ బీటెక్‌ కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌:ఎంసెట్‌ ఏఐఈఈఈ,ఐఐటీ ర్యాంకుల ఆధారంగా బీటెక్‌ ప్రవేశాల కోసం విజ్ఞాన్‌ వర్సిటీ కౌన్సెలింగ్‌ తేదీలను ప్రకటించింది.ఎంసెట్‌ ఏఐఈఈఈ ,ఐఐటీ ర్యాంకుల ఆధారంగా విద్యార్థులకు రాయితీ ఇవ్వనున్నట్లు వర్సిటీ …

ఉప ఎన్నికల ఫలితాలపై మంత్రుల కమిటీ భేటి

హైదరాబాద్‌: ఉప ఎన్నికలల్లో ఓటమికి గల కారాణాలను విశ్లేషించటానికి మంత్రుల కమిటీ వేసిన విషయం విదితమె అయితే ఈ రోజు కమీటి మొదటి సమావేశం గాంధీ భవన్‌లో …

తాజావార్తలు