వార్తలు
టెలిఫోన్ ఎక్ఛేంజిలో అగ్నిప్రమాదం
నిజామాబాద్: దర్పల్లిలోని టెలిఫోన్ ఎక్జేంజ్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కార్యాలయంలోని ఫర్నిచర్‌తో పాటు, సాంకేతిక పరికరాలు కూడా కాలిపోయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
తెలంగాణ ఫోరం నేతల భేటీ
హైదరాబాద్: టీడీఎల్పీ కార్యాలయంలో ఈ రోజు తెదేపా తెలంగాణ ఫోరం నేతలు భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం.
తాజావార్తలు
- పశువుల ఆరోగ్యం పట్ల రైతులు శ్రద్ధ వహించాలి: ఎమ్మెల్యే
- ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరిత గతిన పూర్తి చేయాలి…. జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
- దుబ్బగూడెం క్రాస్ నుండి జాలు రోడ్డు వరకు తక్షణమే నిధులు మంజూరు చేసి మొరం పోయాలి
- సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం
- చెన్నారావుపేట సర్పంచ్ కంది శ్వేత రెడ్డి పై సస్పెన్షన్ ఎత్తివేయనున్న బిఆర్ఎస్
- అమెరికాలో చర్మవ్యాధుల రంగంలో గొప్ప పరిశోధన
- మంత్రి శ్రీధర్ బాబు నేటి మంథని పర్యటన రద్దు
- పిలిచారు.. అగౌరవపరిచారు..
- పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి : సిపిఎం
- దంతూరు మాజీ ఉపసర్పంచ్ బోదాసు శ్రీనివాస్ మృతి
- మరిన్ని వార్తలు




