శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో భారీ చోరీ

కాకినాడ: పట్టణంలో మహిళ పాలిటెక్నిక్‌ కళాశాల సమీపంలో గల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో శుక్రవారం అర్థరాత్రి భారీ చోరి జరిగింది. ఆలయంలోని  రూ. 15 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దుండగులు అపహరించుకుపోయారు.

తాజావార్తలు