Monday, 16 November 2026

తెలంగాణ జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశమైంది. ఈ రోజు జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ మార్చ్‌, ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై సమీక్ష జరిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *