జిల్లా వార్తలు

జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలి

విజయవాడ: బీసీలు, మైనార్టీలు, కాపులకు జనాభా ప్రాతిపదికన అన్ని రాజకీయపార్టీలు సీట్లు కేటాయించాలని బీసీ ఐక్య  సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నారగోని డిమాండ్‌ వ్యక్తం చేశారు. …

11వ బెటిలియన్‌లో ఆందోళన

సిద్ధవటం: కడప జిల్లాలోని బాక్రాపేటలో ఉన్న 11వ బెటాలియన్‌ పోలీసులు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. నెలలో మూడు రోజుల పాటు సెలవులు ఇవ్వాలని డిమాండ్‌ వ్యక్తం …

దిగి వచ్చిన పోలీసు ఉన్నతాధికారులు

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా ఉన& పోలీసు బెటాలియన్ల కుటుంబాలు చేస్తున్న ఆందోళనలకు ఉన్నతాధికారులు దిగి వచ్చారు. ఇందోళనకు కారణమైన కొన్ని నిబంధనలను రద్దు చేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. …

చంద్రబాబు నివాసంలో తేదేపా నేతల సమావేశం

హైదరాబాద్‌: ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో తేలుగుదూశం పార్టీ పార్లమెంటరీ పార్టీతో సమావేశం అయినారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు.

ఇంద్రకీలాద్రికి భారీగా తరలివచ్చిన భక్తులు

ఇంద్రకీలాద్రి: శ్రావణమాసం ఈ రోజు సెలవుదినం కావటంతో భక్తులు భారీగా అమ్మవారి దర్శినానికి తరలివచ్చారు. వాహనాల రద్దీ పెరిగిపోవటం, పార్కింగ్‌ నిండిపోవటంతో ఘాట్‌రోడ్డుపైకి నాలుగుచక్రాల ప్రైవేటు వాహనాలను …

డొంకరాయి జలాశయానికి వరద ఉద్ధృతి

విశాఖ: ఎగువన కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని డొంకరాయి జలాశయానికి వరద ఉద్ధతి పెరిగింది. దీంతో జలాశయం 4 గేట్లు ఎత్తి 12 వేల క్యూసెక్కుల నీటిని విడుదల …

బెజ్జూరు మండలంలో వాగుపోంగి రాకపోకలకు అంతరాయం

ఆదిలాబాద్‌: బెజ్జూరు మండలంలో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి వాగులు పొంగి పోర్లుతున్నాయి. ఇసుకపల్లి పెద్దవాగు పొంగటంతో వాగు అవతల ఉన్న  గ్రామలకు రాకపోకలు నిలిచిపోయాయి. …

రైలు ప్రమాద ఘటన నమూనాలు ఫోరెనిక్‌క్స లేబరేటరీకి చేరలేదు:లేబరేటరీ డైరెక్టర్‌ మూర్తి

హైదరాబాద్‌: రైలు ప్రమాద ఘటన నమూనాలు ఫోరెనిక్స్‌ లేబరేటరీకి చేరలేదని లేబరేటరీ డైరెక్టర్‌ వైఎన్‌.మూర్తి తెలిపారు. నమూనాలు వచ్చిన తర్వాత నివేదిక కోసం 10రోజుల సమయం పడుతోందని …

రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో పూర్తిగా విఫలం

విజయవాడ: విద్యుత్‌, గ్యాస్‌ కేటాయింపుల్లో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా అంధకారంలో చిక్కుకుందని ఆ పార్టీ కార్యదర్శి నారాయణ విజయవాడలో ధ్వజమెత్తారు. కేజీ బేసిన్‌ …

తాలిపేరు జలాశయంలోకి భారీగా వరద నీరు

ఖమ్మం: ఎగువన భారీ వర్షాలతో చర్ల వద్ద తాలిపేరు జలాశయంలోకి భారీగా వరద నీరు చేరుతోంది. జలాశయం 14 గేట్లు ఎత్తి 40 వేల క్యూసెక్కుల నీటిని …