జిల్లా వార్తలు

వాగు పొంగి రాక పోకలకు ఆటంకం

ఆదిలాబాద్‌ : బెజ్జూరు మండలంలో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి వర్షానికి వాగులు పొంగి పొరుతున్నాయి. ఇసుకపల్లి పెద్దవాగు పొంగటంతో వాగు అవతల ఉన్న 12 …

డీజీతో ముగిసిన చర్చలు

కొండాపూర్‌: కొండపూర్‌  బెటాలియన్‌  కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులతో ఏపీఎస్పీ డీజీ గౌతం సవాంగ్‌ చర్చలు ముగిశాయి. సెలవుల విఫయంలో పున:పరిశీలించి నిర్ణయం ప్రకటిస్తామని డీజీ తెలియజేశారు.

ప్రధానిమంత్రి అపాయింట్‌మెంట్‌ కోరిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి సోమవారం ప్రధానమంత్రి కోరారు. ఆయనను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ లభిస్తే రాష్ట్రనికి చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలతో కలసి గ్యాస్‌ సమస్యపై చర్చించనున్నారు. క్యాంపు …

ధవళ్లేశ్వరం వద్ద పెరిగిన గోదావరి నీటి మట్టం

నిడదవో(పశి&్చమగోదావరి): ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మధ్యాహ్నం మూడు గంటల సమయానికి 4.06 లక్షల క్యూసెక్కుల అదనపు జలాలను …

గ్యాస్‌ ఇతర రాష్ట్రాలకు తరలడానికి ప్రభుత్వ నిర్లక్షమే కారణం:టీడీపీ

హైదరాబాద్‌: రాష్ట్రానికి అందాల్సిన గ్యాస్‌ ఇతర రాష్ట్రాలకు తరలడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే కారణమని టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరర్‌రావు అన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే మంత్రులు …

పెట్రోలు బంకులో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: కొత్తపేటలోని భారత్‌ పెట్రోలియం బంక్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసి పడుతున్నయి. ఇందులో ఒక ద్విచక్రవాహనం దగ్థమైంది. స్థానికులు భయంతో పరుగులు తీశారు. మంటలు …

ఉప రాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం

హైదరాబాద్‌: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో తేదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఉప రాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది.

రాజధానిలోని భారత్‌ పెట్రోల్‌ బంక్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: రాష్ట్ర రాజధానిలోని కొత్తపేటలోని ఓ పెట్రోలియం బంక్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు ఎగసిపడుతున్నాయి. ఇందులో ఒక ద్విచక్ర వాహనం దగ్దమైంది. స్థానికులు భయంతో పరుగులు …

కృష్ణ జిల్లాలో 10మంది పోలీసుల సస్పెండ్‌

కృష్ణ: కంచికర్ల మండలంలోని పరిటాల ఉమ హాలీడే పేకాట క్లబ్‌పై జూన్‌ నెలలో దాడి చేసి పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నందిగామ కోర్టుకు హాజరు …

బెటాలియన్‌ సమస్యల పరిష్కారానికి కృషి: హోంమంత్రి

హైదరాబాద్‌: ఏపీఎస్పీ బెటాలియన్‌ ఎదుర్కోంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని హోంమంత్రి సబిత తెలియజేశారు. దీని కోసం సోమవారం డీజీపీతో ఆమె సమావేశం కానున్నారు. మరోవైపు అన్ని …