జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలి
విజయవాడ: బీసీలు, మైనార్టీలు, కాపులకు జనాభా ప్రాతిపదికన అన్ని రాజకీయపార్టీలు సీట్లు కేటాయించాలని బీసీ ఐక్య సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నారగోని డిమాండ్ వ్యక్తం చేశారు. ప్రెస్‌క్లబ్‌లో జరిగిరన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన ఈ డిమాండ్ చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాదని హంగ్ తప్పదన్నారు. తెదేపా బీసీ డిక్లరేషన్ ప్రకటించి రానున్న ఎన్నికల్లో 100 సీట్లు ప్రకటించటం హర్షణీయమన్నారు.