జిల్లా వార్తలు

బెయిల్‌ మంజూరు చేయాలని జగన్‌ పిటిషన్‌ దాఖలు

హైదరాబాద్‌: తనకు బెయిల్‌ మంజూరు చేయాలని అభ్యర్థిస్తూ అక్రమాస్తుల కేసులో నిందితుడు వైఎస్‌ జగన్‌  ఈ రోజు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడిగా …

ఆరు దశాబ్దాలపాటు కృషి చేసిన జయశంకర్‌

హైదరాబాద్‌: తెలంగాణ భావజాల వ్యాప్తికి ఆరు దశాబ్దాలపాటు కృషి చేసిన దార్శనికుడు ఆచార్య జయశంకర్‌ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, తెరాస ఎమ్మెల్యే కె.రామారావులు కొనియాడారు. …

ప్రణబ్‌కు మద్దతు ప్రకటించిన టీ-ఎంపీలు

ఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెస్‌ పార్టి సీనీయర్‌నేత అయిన ప్రణబ్‌కు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపిలు మద్దతు క్రటించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్‌ చంద్రబాబు, జగన్‌ అందరు మద్దతు …

సీబీఐ ముందు నిరసన చేయాల్సింది

హైదరాబాద్‌: సీబీఐ తమ పరిధిలో పనిచేసి ఉంటే  ఎన్నికల ముందు జగన్‌ను అరెస్టు చేసి చేతులు కాల్చుకునేవాళ్లం కాదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు.వైకాపా ఎమ్మెల్యేలు …

యడ్యూరప్పకు ముందస్తు బెయిల్‌ మంజురు

బెంగుళూర్‌:అక్రమాలు వీటికి సంబందించిన కేసుల్లో  యడ్యూరప్ప అతని కుటుంబానికి ముందస్తు బెయిల్‌ కోర్టు మంజురు చేసింది.

ఈ రోజు సాయంత్రం సీఎంను కలువనున్న టీ-టీడీపీ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిని ఈ రోజు సాయంత్రం 5గంటలకు  తెలంగాణ టీడీపీ నేతలు రైతు సమస్యలపై నియోజకవర్గ సమస్యల పరిష్కారానికై ఆయనను కలవనున్నారు.

రేపు ఢిల్లీకి కిరణ్‌, బోత్స

హైదరాబాద్‌: రేపు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు బొత్స హస్తీనకు వెళ్ళనున్నారు. ఉప ఎన్నికల్లో ఓటమి తదితర అంశాలపై ముఖ్య నేతలతో వీరు సమావేశం కానున్నారు.

టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం

హైదరాబాద్‌: టీడీపీ అధినేత  నార చంద్రబాబు నాయుడు ఆయన తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయినాడు. రాష్ట్రపతి ఎన్నిక, ఎవరికి మద్దతు ప్రకటించాలో అనే …

వీజీటీఎం పరిధి విస్తరణ

హైదరాబద్‌: గుంటూరు, విజయవాడ, తెనాలి, మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిని ప్రభుత్వం విస్తరించింది. వీజీటీఎం పరిధిలోకి కొత్తగా 631 గ్రామలు చేరాయి. గుడివాడ, నూజీవీడు, సత్తెనపల్లి పొన్నూరు, …

ప్రైవేటు స్కూలు బస్సుల స్వాధీనం

బొత్స సత్యనారాయణ హైదరాబాద్‌: అధికారులు స్వాధీనం చేసుకున్న ప్రైవేటు, స్కూలు బస్సుల వ్యవహారాన్ని కోర్టు తెలుస్తుందని రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అధికారులతో ఆయన …