Thursday, 5 November 2026

పాఠశాల పక్కన పౌల్ట్రీఫాం:సుమోటోగా స్వీకరించిన హెచ్‌ ఆర్సీ

హైదరాబాద్‌:విజయనగరం జిల్లా కర్లాంలో పాఠశాల పక్కన పౌల్ట్రీఫాం నిర్వహించడం పై పాఠశాల సంఘం సుమోటోగా విచారణకు స్వీకరించింది.పౌల్ట్రీఫాం నిర్వహణపై కలెక్టర్‌,ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి హెచ్‌ఆర్సీ నోటీసులు జారీ చేసింది.ఆగస్టు 13లోగా వివరణ ఇవ్వాలని హక్కుల కమిషన్‌ వారిని ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *