ముఖ్యాంశాలు

నేడు ఢిల్లీకి కిరణ్‌, బొత్స తెలంగాణే ప్రధానం

న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి): రాష్ట్ర రాజకీయాల నుంచి కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టి మరల్చలేదు. ఈ నేపథ్యంలో సీఎం కిరణ్‌, పీసీసీ చీఫ్‌ బొత్సను శుక్రవారం ఢిల్లీ …

ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సీబీఐ పిటిషన్‌

హైదరాబాద్‌,జూలై 5 (జనంసాక్షి): కడప ఎంపి జగన్మోహన్‌రెడ్డికి చెందిన సంస్థల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతి కోరుతూ సిబిఐ గురువారంనాడు సిటి సివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. …

అస్సాంలో తగ్గిన వరద ప్రభావం

గువాహతి, జూలై 5 (జనంసాక్షి): అస్సాంలో వరద పరిస్థితి మెరుగైంది. అంటే బ్రహ్మపుత్ర, ఉప నదుల ప్రవాహ ఉధృతి తగ్గింది. నదీజలాల ప్రవాహం సాధారణంగా ఉంది. అయితే …

రైతాంగాన్ని ఆదుకోండి

శరద్‌ పవార్‌కు విజయమ్మ వినతి న్యూఢిల్లీ,జూలై 5 (జనంసాక్షి): తీవ్ర ఇబ్బందులలో ఉన్న రైతులను ఆదుకోవాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైఎస్‌ …

ప్రభుత్వానికి ముందు చూపు లేదు: వైఎస్‌ విజయమ్మ

న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి): రైతు సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, వారి సమస్యల పట్ల ముందు చూపు లేదని వైఎస్సార్‌ సిపి గౌరవాధ్యక్షురాలు …

మూడోసారి దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్‌: లైసెన్స్‌లు జారీ కాని మద్యం దుకాణాలకు ప్రభుత్వం మరకోమారు దరఖాస్తులను అహ్వానించింది. ఇప్పటీకీ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలో 679 మద్యం దుకాణాలకు లైసెన్స్‌లు పజారీ చేయలేదు. …

15 ఏళ్ల విద్యార్థి సోషియల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌

బెంగళూరు, జూలై 5 (జనంసాక్షి): మంగళూరు సెయింట్‌ ఆలోయిసిస్‌ హైస్కూల్‌లో పదవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి తన సొంత సోషియల్‌ నెట్‌ వర్కింగ్‌ సైట్‌ ఏర్పాటు …

ప్రభుత్వ భూములను పరిరక్షించాలి

మంత్రి పాలడుగు వెంకటరావు హైదరాబాద్‌, జూలై 5 (జనంసాక్షి): ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పాలడుగు వెంకటరావు కోరారు. గురువారం ఆయన సిఎల్‌పి …

మహిళా కూలీలపై ఖాకీల దురాగతం

తిరుపతి, జూలై 5 (జనంసాక్షి): చిత్తూరు జిల్లాలో ఖాకిల క్రౌర్యం వెలుగుచూసింది. కలికిరి మండలంలో కూలీలపై ఖాకీచకులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. పొట్టకూటికోసం ఒడిశా ప్రాంతం నుంచి …

రైతు సమస్యల పరిష్కారానికి ఉద్యమాలే శరణ్యం

రైతు నేత అతుల్‌కుమార్‌ అంజాన్‌ హైదరాబాద్‌,జూలై 5 (జనంసాక్షి): రైతులకు నెలకు రూ.3వేల రూపాయల పింఛన్‌ ఇవ్వాలని ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ(ఎఐకెఎస్‌) ప్రధాన కార్యదర్శి అతుల్‌కుమార్‌ …