రాష్ట్రపతి ఎన్నికలో ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ తనకు మద్దతు ఇవ్వవలసిందిగా తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి)కి తిరిగి విజ్ఞప్తి చేశారు. తన అభ్యర్థిత్వాన్ని …
విదేశీ సాయం అక్కర్లేదు ప్రధాని మన్మోహన్ న్యూఢిల్లీ – భారతదేశ ఆర్ధిక పరిస్థితిని త్వరలోనే చక్కదిద్దుతామని, దీన్ని గాడిలో పెట్టడానికి విదేశీయుల సహాయం అక్కరలేదని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ …
హైదరాబాద్- తమకు ఉద్దేశించిన రిజర్వేషన్లు సాధించుకునేందుకు ముస్లిలంతా కలిసికట్టుగా ఉద్యమించాలని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. ఆదివారం లక్కడ్‌కోట్‌లో మూవ్‌మెంట్ …
పట్టాభి సాధారణ ఖైదీయే.. శ్రీన్యాయమూర్తులు సాధారణ జీవితమే గడపాలి శ్రీవిలాస జీవిత పర్యావసానమే .. శ్రీబెయిల్ స్కాం మాజీ జడ్జిని తలంటిన కోర్టు హైదరాబాద్, జూన్ 23 …
ఓయూ విద్యార్థి జాక్ హైదరాబాద్, జూన్ 23 (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర్రంకోసం ఉద్యమాల్లో పాల్గొన్న ఉద్యమకారులు ముఖ్యంగా విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకొవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి …
రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఉద్యమం ఉధృతం తెలంగాణ ఉద్యోగ జేఏసీ న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలంగాణ ఉద్యోగ సంఘాల …
పీసీసీ చీఫ్ బొత్స న్యూఢిల్లీ, : రాష్ట్రపతి ఎన్నిక తర్వాత తెలంగాణ సమస్యను అధిష్టానం పరిష్కరించ నున్నదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. శనివారంనాడు విలేకరులతో …
డీజీపీ దినేశ్‌రెడ్డి హైదరాబాద్, జూన్ 23 (జనంసాక్షి): గతేడాది కంటే రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందని రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డి తెలిపారు. డీజీపీ కార్యాలయంలో శనివారంనాడు ఏర్పాటు …
తెలంగాణకు అన్యాయం నీటి వాటా కోసం పోరాడాలి కేసీఆర్‌తో సమావేశమైన తెలంగాణ’ నీటి ‘నిపుణులు హౖదరాబాద్, జూన్ 22 (జనం సాక్షి) సమైక్య రాష్ట్రంలో నీటి ప్రాజెక్ట్‌ల …