వార్తలు
గయాలో మావోయిస్ట్ కాల్పులు
బీహర్: గయాలో మావోయిస్ట్‌లకు పోలీసులకు మధ్య కాల్పులల్లో సీఇర్ప్‌ఎఫ్ జవాన్ మృతి చెందగా ఇద్దరికి గాయాలు అయినట్లుగా సమాచారం.
తప్పిన విమాన ప్రమాదం
అస్సాం: గౌహతికి వచ్చిన దిమాపూర్ విమానానికి చక్రం వూడిపోయింది. ఇది గమనించిన పైలట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసారు. విమానంలోని 48మంది ప్రయానికులు ఊపిరి పీల్చుకున్నారు.
బీజపూర్‌లో కాల్పులు
చత్తీస్‌గఢ్: బీజపూర్ జిల్లా ప్రాంతంలో మావోయిస్టులకు సీఆర్ప్‌ఎఫ్ జవాన్ల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి.
వాషింగ్టన్‌లో మాజి సైనికాదికారి ఆత్మహత్య
వాషింగ్టన్: భారత మాజి సైనికాధికారి అవతార్‌సింగ్ భార్య పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఇంకా వివారాలు తెలియలేదు
కడప నుండి రాజధానికి చేరుకున్న సిఎం
.హైదరాబాద్: ఉప ఎన్నికల్లో భాగంగా కడప జిల్లాలో ప్రచారం ముగించుకుని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రాజధానాకా చేరుకున్నారు. వాయిలర్ రవి హైదరాబాద్ రావడంతో సిఎం త్వరగా వచ్చారు
హైదరాబాద్ చేరుకున్న సుష్మస్వరాజ్
పరకాల ఉప ఉన్నికల ప్రచారానాకి ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ నుండి బయలుదేరి భారి భహిరంగా సభలో ఆమె పాల్గోననున్నారు.
తాజావార్తలు
- విజయ్ కుమార్ రెడ్డి గెలుపు చారిత్రక అవసరం!
- ప్రజాపాలనలో చీకట్లు తొలగిపోయాయి
- రష్యా ఆయిల్ కొనుగోళ్లను భారత్ ఆపేయబోతోంది
- ఛత్తీస్‌గఢ్ సీఎం ఎదుట ఆయుధంతో లొంగిపోయిన ఆశన్న
- కొనసాగుతున్న ఉద్రిక్తతలు
- ఆయుధాన్ని అందించి లొంగిపోయిన మల్లోజుల
- 2030 కామన్వెల్త్ గేమ్స్ భారత్‌లో..
- ట్రంప్ సుంకాల బెదిరింపులకు భయపడం
- మరో మహమ్మారి విజృంభణ..
- సగం.. సగం..
- మరిన్ని వార్తలు