ఇండోనేషియాలో భూకంపం
ఇండోనేషియా: ఈ రోజు ఇండోనేషియాలో భుకంపం సంభవించింది. రిక్టరి స్కేల్ పై 6.6గా నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇంక పూర్తి వివరాలు తెలియ రాలేదు.
ఇండోనేషియా: ఈ రోజు ఇండోనేషియాలో భుకంపం సంభవించింది. రిక్టరి స్కేల్ పై 6.6గా నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇంక పూర్తి వివరాలు తెలియ రాలేదు.
బెంగుళూర్ తిరుపతి జాతీయా రహదారిపై ములబాగిల్ వద్ద రహదారిపై వెళ్తున్న లారిని కారు ఢీ కొట్టడంతో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు.
మెదక్: జహీరాబాద్ మండలంలోని మన్నపూర్ ప్రాథమిక పాఠశాలలో పైకప్పు పెచ్చులు రాలీ విధ్యార్థులపై పడి ఇద్దరు విధ్యార్థులకు గాయలయినాయి దీనితో వారి సమీప ఆసుపత్రికి తరలించారు.