విద్య

వ్యాక్సినేషన్‌లో భారత్‌ రికార్డు

24 గంటల్లో 88.13 లక్షల మందికి కోవిడ్‌ టీకా న్యూఢల్లీి,ఆగస్ట్‌17(జనంసాక్షి): కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ లో ఇండియా కొత్త రికార్డు సృష్టించింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 88.13 …

అఫ్ఘాన్‌లో మహిళలు ఇక సెక్స్‌ బానిసలే

రచియిత తస్లీమా నస్రీన్‌ ఆవేదన కోల్‌కతా,ఆగస్ట్‌17(జనంసాక్షి): ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో ఇక అక్కడి మహిళలు ఇండ్లలో సెక్స్‌ బానిసలుగా మగ్గాల్సిందేనని బంగ్లాదేశ్‌ రచయిత్రి తస్లీమా నస్రీన్‌ …

ఉద్యోగులు నిర్భయంగా పనిచేసుకోవచ్చు

అందరినీ క్షమించామంటూ తాలిబన్ల ప్రకటన కాబూల్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): ఆఫ్ఘనిస్థాన్‌ను మరోసారి తమ చేతుల్లోకి తీసుకున్న రెండు రోజుల తర్వాత తాలిబన్లు ఓ కీలక ప్రకటన విడుదల చేశారు. దేశంలోని …

యూపిలో మరో దారుణ అత్యాచార ఘటన

భార్య కళ్లముందే బాలికపై భర్త అత్యాచారం నిందితులైన దంపతులపై పోలీసుల కేసు లక్నో,ఆగస్ట్‌17(జనంసాక్షి): ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మరో దారుణం తాజాగా వెలుగుచూసింది. ఓ కామాంధుడైన భర్త తన …

అఫ్గాణ్‌లో చిక్కుకున్న భారతీయుల రక్షణపై దృష్టి

వారిని వెనక్కి రప్పించే పనిలో భారత ప్రభుత్వం న్యూఢల్లీి,ఆగస్ట్‌17(జనంసాక్షిb): తాలిబాన్లు ఆదివారం అప్గనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లోకి ప్రవేశించింది మొదలు అక్కడ ఉన్న భారతీయుల్లో ఆందోళన మొదలైంది. అప్గనిస్తాన్‌లో …

రక్షణ బాధ్యత అప్గన్లదే

మెరికా భద్రతా సలహాదారు సలివన్‌ వాషింగ్టన్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): అప్గనిస్తాన్‌ను తాలిబన్లు స్వల్ప వ్యవధిలోనే చేజిక్కించుకోవడానికి ఆ దేశ సైనిక బలగాల వైఫల్యమే కారణమని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు …

అఫ్ఘాన్‌ పరిణామాలపై మలాల ఆందోళన

అక్కడి ప్రజలకు ప్రపంచం అండగా ఉండాలని వినతి లండన్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): అప్గనిస్తాన్‌లో తాలిబన్లు అధికారం చేజి క్కించు కోవడంపై పాకిస్తానీ హక్కుల కార్యకర్త, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత …

అఫ్ఘాన్‌లో సైన్యం ఉపసంహరణ సరైనదే

విమర్శలపై ఘాటుగా స్పందించిన అధ్యక్షుడు జో బైడెన్‌ అమెరికా పౌరులపై దాడులు చేస్తే కఠినంగా అణచివేస్తాం తాలిబన్లకు కూడా గట్టి బైడెన్‌ హెచ్చరికలు వాషింగ్టన్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): అఫ్గానిస్థాన్‌లో తలెత్తిన …

తాలిబన్లు అంటేనే వణుకుతున్న ప్రజలు

దారులన్నీ కాబూల్‌ విమనాశ్రయానికే ఛాందసవాద పాలనలో బలకలేమంటున్న జనం కాబూల్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్‌ల నుండి తప్పించుకునేందుకు అక్కడి ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీస్తున్నారు. 20 …

ప్రభుత్వ ఉద్యోగమున్నా దళితబంధు

` ఎస్సీ కుటుంబాలందరికీ దళితబంధు ` వారికి వ్యాపారంలో ప్రత్యేక రిజర్వేషన్‌లు ` ఇది పథకం కాదు…ఓ ఉద్యమం ` హుజురాబాద్‌లో ఉన్నవారికి రెండునెలల్లో డబ్బులు జమ …