నేటి ఉదయం ఆకాశంలోకి దూసుకెళ్లనున్న శాటిలైట్ ఇస్రో ప్రయోగానికి సర్వం సిద్దం న్యూఢల్లీి,ఆగస్ట్11(జనం సాక్షి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన కిరీటంలో మరో కలికి …
వాయిదా అనంతరం స్పీక్ ఓం బిర్లా వెల్లడి న్యూఢల్లీి,ఆగస్ట్11(జనం సాక్షి): లోక్‌సభ కార్యకలాపాలు ఆశించిన స్థాయిలో జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. లోక్‌సభను నిరవధిక వాయిదా వేసిన …
అమెరికా దళాల ఉపసంహరణతో పట్టుబిగింపు దేశాన్ని రక్షించుకోవాల్సింది అక్కడి సైన్యమే అన్న అమెరికా అప్గాన్ విడిచి రావాలని వివిధ వర్గాలకు భారత్ హెచ్చరిక కాబూల్,ఆగస్ట్11( జనం సాక్షి): తమ …
బాలల సమస్యల తక్షణ పరిష్కారానికి బాల అదాలత్ బాలల జీవన, అభివద్ధి, రక్షణ కమిషన్ ముఖ్య ఉద్దేశం : చైర్మన్ నిజామాబాద్,ఆగస్ట్10(జనంసాక్షి): అంతర్జాతీయ బాలల ఒడంబడిక చేర్చబడిన …
రాజ్యసభలో వెల్లడిరచిన కేంద్రం న్యూఢల్లీి,ఆగస్ట్10(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి 10 ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులు రుణాలనిచ్చాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు 2019 ఏప్రిల్ …
సభ ముందుకు 172వ రాజ్యాంగ సవరణ బిల్లు బిల్లును ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేసిన సభ్యులు న్యూఢల్లీి,ఆగస్ట్10(జనంసాక్షి): రెండు వారాల నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు వరుసగా …
ఫిర్యాదు చేసిన మాజీమంత్రి భూమా అఖిలప్రియ హైదరాబాద్,ఆగస్ట్10(జనంసాక్షి): బోయినపల్లి పోలీసులపై ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కేపీహెచ్‌బీ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. జులై 6వ తేదీన …
మోడీ ప్రభుత్వంలో నిరంకుశం తాండవిస్తోంది అన్ని వ్యవస్థలపైనా దాడి జరుగుతోంది కాశ్మీర్ పర్యటనలో మండిపడ్డ రాహుల్ గాంధీ శ్రీనగర్,ఆగస్ట్10(జనంసాక్షి): జమ్మూకశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని, ప్రజాస్వామ్య …
కర్నాటక బిజెపి ప్రభుత్వానికి కాంగ్రెస్ హెచ్చరిక బెంగళూరు,ఆగస్ట్10(జనంసాక్షి): రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరును కొద్ది రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం మార్చేయడంతో కాంగ్రెస్ ఇప్పటికే గుర్రుగా …