విద్య

నేషనల్‌ సిటిజన్స్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు: కేంద్రం

న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనంసాక్షి): దేశవ్యాప్తంగా నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సిటిజెన్స్‌ సిద్ధం చేయడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంశాఖ మంగళవారం లోక్‌సభకు చెప్పింది. పౌరసత్వ సవరణ …

శిల్పాశెట్టికి మరో కేసులో చిక్కులు

బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టికి కష్టాలు ఇప్పట్లో తీరేలా కనపడటం లేదు. పోర్న్‌ రాకెట్‌ కేసులో ఆమె భర్త రాజ్‌కుంద్రాను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. …

కరోనా కేసుల తగ్గుముఖం

30వేలకు దిగువన కేసుల నమోదు న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనం సాక్షి): దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. మరోవైపు కరోనా థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచి ఉంది. దేశంలో …

ఓబిసి బిల్లుకు వైకాపా సంపూర్ణ మద్దతు

ఓబీసీలను గుర్తించే అధికారం రాష్టాల్రకు ఇవ్వడం సమర్థనీయం విూడియా సమావేశంలో వైసిపి ఎంపిల వెల్లడి న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనం సాక్షి): లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓబీసీ సవరణ బిల్లుకు …

యూపి ఎన్నికల దృష్ట్యానే ఓబిసి బిల్లు

50శాతం సీటింగ్‌ను రద్దుచేయాలి ఓబిసి పై చర్చలో కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనం సాక్షి): యూపి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఓబిసి రిజర్వేషన్ల బిల్లును …

పార్లమెంటును వీడని పెగాసస్‌ దుమారం

చర్చకు విపక్షాల పట్టు..ముందుకు సాగని సభలు న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనం సాక్షి): పార్లమెంట్‌ ఉభయ సభలల్లో పెగాసస్‌ దుమారం కొనసాగుతోంది. దీనిపై చర్చకు విపక్షాలు పట్టువీడం లేదు. అయితే చర్చకు …

48గంటల్లోగా అభ్యర్థి క్రిమినల్‌ రికార్డులు

రాజకీయ పార్టీలకు సుప్రీం కీలక ఆదేశాలు న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనం సాక్షి): దేశంలోని రాజకీయ పార్టీలకు అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ …

పెగాసస్‌ వ్యవహారంపై సుప్రీంలో విచారణ

సోషల్‌ విూడియా చర్చలపై సుప్రీం ఆగ్రహం కోర్టులను నమ్మితే ఇలాంటి చర్చలెందుకని వ్యాఖ్య విచారణ 16కు వాయిదా వేసిన ధర్మాసనం న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనం సాక్షి): పెగాసస్‌పై విచారణ సందర్భంగా …

సేంద్రియవ్యవసాయాన్ని తప్పనిసరి కావాలి

పంట దిగుబడుల నుంచి దృష్టి మళ్లించాలి రైతుకు అండగా ప్రభుత్వం పథకాలు రూపొందాలి న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనం సాక్షి): వ్యవసాయరంగంలో విప్లవాత్మకనిర్ణయాలు తీసుకోవాలని, సేంద్రియం వైపు సాగు మళ్లకుంటే ప్రజలు …

జీవనోపాధి కల్పించడంలో ప్రభుత్వాల వైపల్యం

నిరుద్యోగం పెరుగుతున్నా కానరాని కార్యాచరణ న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనం సాక్షి): కరోనా థర్డ్‌వేవ్‌..డెల్టా వేరియంట్‌ అంటూ వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని మరోమారు గుర్తు చేస్తున్నాయి. …