Sports

వెన్ను నొప్పితో బాధపడుతున్న చాను

ఆసియా క్రీడలకు దూరంగా ఉండాలని నిర్ణయం న్యూఢిల్లీ,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి):  వెయిట్‌ లిప్టర్‌ విూరాభాయ్‌ చాను ఆసియ క్రీడలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో తనకు విశ్రాంతి అవసరమని …

విరాట్‌ డీపీ చూశారా?

ముంబయి: స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి, బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క శర్మ ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. కొంతకాలం వరకు అందరిలాగే వీరిద్దరూ తమ ప్రేమను బహిర్గతం చేయడానికి …

దుస్తుల వివాదంలో సింధు?

న్యూఢిల్లీ : రియో ఒలింపిక్స్ స్టార్స్‌ను బట్టల వివాదం వెంటాడుతోంది. బ్యాడ్మింటన్‌లో రజత పతకం సాధించిన పీవీ సింధు, జన హృదయాలను గెలిచిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, …

పెద్ద మ్యాచ్‌లతో ప్రతిభ రాణిస్తుంది : రోహిత్‌శర్మ

సిడ్నీ,మార్చి 25 :  పెద్ద మ్యాచ్‌లు ఎప్పుడూ క్రికెటర్ల ప్రతిభను వెలికితీస్తాయని భారత బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ అన్నారు. గురువారం భారత్‌-ఆసీస్‌ల మధ్య ప్రపంచకప్‌ చివరి సెవిూ …

పుణే పై పంజాబ్‌ ఘన విజయం

పుణే: ఐపీఎల్‌-6లో భాగంగా ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో పుణె వారియర్స్‌పై పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవస్‌ పంజాబ్‌ ఘనవిజయం సాధించింది. 46 బంతులు మిగిలి ఉండగానే రెండు …

పంజాబ్‌ లక్ష్యం సెంచరీ

పుణే:ఐపీఎల్‌-6 భాగంగా పుణే వారియర్స్‌, పంజాబ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పుణే జట్టు 99 పరుగులు చేసింది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పుణే …

ట్విట్టర్‌లో స్టెఫానీ రైస్‌ హాట్‌ ఫోటో

సిడ్నీ: ఎవరు ఈ హాలీవుడ్‌ మోడల్‌ అనుకుంటున్నారా.. ఈమె మోడల్‌ కాదండి…ప్రముఖ స్విమ్మర్‌ స్టెఫానీ రైస్‌.. ఆస్ట్రేలియాకు చెందిన స్విమ్మింగ్‌ బ్యూటీ ఆట కంటే అందంతోనే ఎప్పుడు …