Friday, 27 November 2026

సీమాంధ్ర

కడప కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన హరికిరణ్‌ 

కడప,మే10(జ‌నం సాక్షి): కడపజిల్లా కలెక్టర్‌గా చేవూరి హరికిరణ్‌ గురువారం బాధ్యతలు చేపట్టారు. 2009 సివిల్స్‌ లో 18వ ర్యాంకు సాధించిన హరికిరణ్‌… తొలుత కృష్ణా జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌గా శిక్షణ పొందారు. ఆ తరువాత  భద్రాచలం, మదనపల్లె సబ్‌…

టిడిపి మహానాడుకు అంకురార్పణ

సిద్దార్థ కలాశాలలో పూజలు చేసిన కళా వెంకట్రావు విజయవాడ,మే10(జ‌నం సాక్షి):  తెలుగుదేశం పార్టీ అత్యంత వైభవంగా నిర్వహించుకునే  ‘మహానాడు’ నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న వేడుక కావటంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు…

నేటి నుంచి బాలికల చదరంగం పోటీలు

విజయనగరం,మే10(జ‌నం సాక్షి): విజయనగరం  జిల్లాలో ఈ నెల 11 నుంచి 13 వరకు రాష్ట్రస్థాయి చదరంగం పోటీలు  నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చదరంగం అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తున్నారు. లార్వెన్‌ పాఠశాలలో నిర్వహించనున్నట్లు జిల్లా శాఖ అధ్యక్షులు మేకా…

అశోక్‌బాబుపై లేనిపోని విమర్శలు ఎందుకు?

ఏలూరు,మే10(జ‌నం సాక్షి): ఏపీఎన్‌జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబుపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఇది సరైన విధానం కాదని ఏపీఎన్‌జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ హరనాధ్‌ అన్నారు. సమాజంలో ఉద్యోగులు కూడా భాగస్వాములేనని అన్నారు.  ఎవరి అభిప్రాయాలను…

వైకాపాకు అధికారమే లక్ష్యంగా పనిచేయాలి: నాని

ఏలూరు,మే9(జ‌నం సాక్షి): 2019లో వైసిపి అధికారమే లక్ష్యంగా పనిచేయాలని ఆళ్ళనాని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపుడి మండలంలో వైసిపి పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా వైసిపి జిల్లా అధ్యక్షులు ఆళ్ళనాని,…

 అంబేడ్కర్‌ను చిన్నతనం చేసింది జగనే: డొక్కా

అమరావతి,మే9(జ‌నం సాక్షి): అంబేద్కర్‌ స్మృతివనం ఒక మహత్తర కార్యక్రమమని మంత్రి నక్కా ఆనందబాబు చెప్పారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏడాది పొడవునా అంబేద్కర్‌ జయంతి ఉత్సవాలు నిర్వహించిన ఘనత తమ ప్రభుత్వానిదని ఆయన అన్నారు. శాసనసభలో అంబేద్కర్‌పై…

పవన్‌ యాత్రకు రూట్‌మ్యాప్‌ సిద్దం

అమరావతి,మే9(జ‌నం సాక్షి): జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా కల్యాణ్‌ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి జనసేన పార్టీ రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేసిందని సమాచారం. ప్రత్యేక ¬దాతో పాటు వివిధ రకాల ప్రజా సమస్యలపై…

కేశినేని వ్యాఖ్యలతో ఉద్రిక్తత

విజయవాడ,మే9(జ‌నం సాక్షి): కృష్ణా జిల్లాలోని మైలవరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఆందోళనకు దిగడంతో సభా కార్యక్రమం గందరగోళానికి దారితీసింది. అనంతరం టీడీపీ-వైసీపీ కార్యక్తలు…

దళిత సంక్షేమాన్ని విస్మరించిన చంద్రబాబు

పెరికగూడెం గ్రామంలో దళిత ఆత్మీయ సభ 157వరోజుకు చేరిన జగన్‌  పాదయాత్ర విజయవాడ,మే9(జ‌నం సాక్షి): స్వతంత్రం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా దళితుల పట్ల ఇంకా వివక్ష కనపడటం బాధాకరమని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి…

అంబేడ్కర్‌ విగ్రహాలకు పాలాభిషేకాలు

ఒంగోలు,మే9(జ‌నం సాక్షి): అమరావతిలో రూ.125 కోట్లతో అంబేద్కర్‌ స్మృతి వనం నిర్మిస్తామని చంద్రబాబు మూడేళ్ళ  క్రితం హావిూ ఇచ్చారు. హావిూ నెరవేర్చాలని కోరుతూ వైసిపి ఎస్సీ సెల్‌ అధ్యక్షులు మెరుగ నాగార్జున గుంటూరులో మౌన దీక్ష చేపట్టారు. మంగళవారం…