పాపికొండలు ప్రయాణంలో అపశృతి
అగ్నిప్రమాదానికి గురైన పడవ పలువురికి తీవ్ర గాయాలు తక్షణమే స్పందించి రక్షించిన పోలీసులు, గ్రామస్థులు రాజమండ్రి,మే11(జనం సాక్షి ): పాపికొండలు యాత్రకు వెళ్లిన ఓ పడవలో మంటలు చెలరేగాయి. దీంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. వీరంతా స్థానిక ఆస్పత్రిలో…





