Friday, 27 November 2026

సీమాంధ్ర

నిరంతర శ్రమతోనే విజయం సాధ్యం

హైదరాబాద్‌ అభివృద్దికి అదే కారణం అమరావతి చరిత్రలో నిలిచిపోతుంది టీమ్‌ వర్క్‌తో దేన్నయినా సాధంచవచ్చు: బాబు అమరావతి,మే9(జ‌నం సాక్షి): నూతన ఆలోచనల  సృష్టికి, ఒకరిని చూసి ఒకరు నేర్చుకునేందుకు కలెక్టర్ల సమావేశం దోహదపడుతుందని సిఎం చంద్రబాబు తెలిపారు. రెండో…

రామిరెడ్డి మృతికి పలువురు సంతాపం

గుంటూరు,మే9(జ‌నం సాక్షి): సిపిఎం సీనియర్‌ సభ్యులు, గుంటూరు నగర మాజీ కార్యదర్శి కొండా రామిరెడ్డి మృతికి పలువురు సంతాపం తెలిపారు. ఆయన మృతి  ప్రజా ఉద్యమానికి తీరని లోటని సిపిఎం నాయకులు అన్నారు. సిపిఎం సీనియర్‌ సభ్యులు, గుంటూరు…

ఓటుకునోటుతో బాబుకు వణుకు

ప్రజల దృష్టి మరల్చే పనిలో పడ్డారని రోజా ఎద్దేవా విజయవాడ,మే9(జ‌నం సాక్షి): ఓటుకు నోటు కేసు దర్యాప్తు ముమ్మరం అవుతుంది కాబట్టే ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబు నాయుడు ప్రత్యేక ¬దా కోసం ర్యాలీలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే…

అశోక్‌బాబుపై విమర్శలు సరికాదు: నటుడు శివాజీ

విజయవాడ,మే9(జ‌నం సాక్షి): ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌ బాబు ఎన్నికల ప్రచారాన్ని రాద్దాంతం చేయడం సరికాదని నటుడు శివాజీ అన్నారు.  అశోక్‌బాబు ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఎలా పాల్గొంటారని ప్రశ్నిస్తూ భారత ఎన్నికల…

రాజధాని నిర్మాణానికి ఎన్‌ఆర్‌ఐ రూ.10లక్షల విరాళం

అమరావతి, మే9(జ‌నం సాక్షి) : నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం నూజెర్సీకి చెందిన ఎన్‌ఆర్‌ఐ చావా పద్మ రూ.10 లక్షల విరాళం ఇచ్చారు. దీనికి సంబంధించిన చెక్కును సీఎం చంద్రబాబుకు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమెరికాలో…

తిరుపతిలో సందడిగా గంగమ్మ జాతర

– బైరాగి వేషంలో అమ్మవారికి మొక్కులు చెల్లిస్తున్న భక్తులు తిరుపతి, మే9(జ‌నం సాక్షి) : రాయలసీమలోనే సుప్రసిద్ధ జాతరగా పేరొందిన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర మొదటిరోజు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మంగళవారం రాత్రి అవిలాల నుంచి చాటింపుతో…

కర్నూలులో 14సీట్లు వైసీపీవే

– విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్న వ్యక్తి జగన్‌ – వైసీపీ కర్నూల్‌ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య – జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం – కాటసాని కర్నూలు, మే9(జ‌నం సాక్షి) : కాటసాని రాంభూపాల్‌ రెడ్డి…

పాముకాటుకు బాలుడు మృతి

కర్నూలు,మే9(జ‌నం సాక్షి):  పాముకాటుకు ఓ బాలుడు మృతి చెందిన ఘటన గుంతకందాల గ్రామంలో చోటుచేసుకుంది. ఘటనకు సంబధించి వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం ఉదయం భార్య స్వప్న తో కలిసి శ్రీనివాసగౌడ్‌ వ్యవసాయ పనుల నిమిత్తం పొలంకు వెళ్లారు.…

రోజా సినిమాలకే పరిమితమైతే మంచిది

రాజకీయాల్లో జబర్దస్త్‌ కార్యక్రమాలు ఉండవన్న మంత్రి ఆదినారాయణ అమరావతి,మే9(జ‌నం సాక్షి): రాజకీయాల్లో జబర్దస్త్‌ లాంటి కార్యక్రమాలు నడవవని రోజా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా ఎమ్మెల్యే రోజా చేస్తున్న అభియోగాలు సరికాదని మంత్రి…

విజయసాయి రాజకీయ విమర్శలు దారుణం: వెలగపూడి

విశాఖపట్నం,మే9(జ‌నం సాక్షి):  వంగవీటి రంగా హత్య కేసులో తాను ఉన్నానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని టీడీపీ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. అలాగే తనపై కేసులున్నాయని నిరూపించకపోతే విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని సవాల్‌…